దిగ్దర్శకుడు కె వి రెడ్డి చిత్రాలను గురించి చాలా బాగా చెప్పారు..అన్నీ కళాఖండాలే! మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటివి, పౌరాణికాలు తీయాలనుకునే ఈ తరం దర్శకులకు నిఘంటువులు…
ప్రేమనగర్ చిత్రంలోని పాట విశేషాలు చాలా వివరంగా చెప్పారు. బాగుంది..దేవదాసు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం మూడు చిత్రాలూ ఒకే ధోరణిలో తీసినవి, ప్రజాదరణ పొందినవి...దేవదాసు, పార్వతి "నిన్ను ప్రేమిస్తున్నాను"…
చిన్నయసూరి కథల్లో జంతువుల స్వభావాలను గురించి చాలా బాగా చెప్పారు..ఎన్ని తరాలు గడిచినా మాసిపోని నిత్య నూతనంగా ఉంటాయి ఆ కథలు...అందుకే "సింహం లాంటి ధైర్యశాలి", "నక్కజిత్తులు",…
వసుధైక కుటుంబం గురించి చాలా బాగా చెప్పారు. చిన్న అంశం అయినా విస్తృతార్థం కలది...మనిషిలో స్వార్థం పెరిగిపోతుంది అని అంటారు గానీ అంతర్లీనంగా మానవత్వం ప్రతి ఒక్కరి…