సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: *ప్రస్తుత కాలంలో రచనలు చేసేవారికి సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ వీటి మధ్య తేడా తెలియదు. అన్నిటిని ఒకే గాటన కట్టేస్తున్నారు. వీరు తప్పనిసరిగా, శ్రీ మంజరి గారి ఇంటర్వ్యూ చదివి తీరాలి.
    ఒక నవలా రచయిత, నవల వ్రాసే క్రమంలో ఎన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి, ఎంత ‘హోం వర్క్’ చేయాలి అనే విషయాలు చాలా బాగా చెప్పారు.
    కొత్తగా నవలలు వ్రాయాలి అనే ఆసక్తి ఉన్నవారికి ఇవి ఇవి ఎంతో ఉపకరిస్తాయి అనడంలో సందేహం లేదు. వారి మూడు నక్షత్రాలు ఆంధ్రభూమిలో సీరియల్‌గా వచ్చినప్పుడు చదివాను. థ్రిల్లింగ్ అంశాలతో, అద్భుతంగా ఉంటుంది. వారితో ఇంటర్వ్యూ ప్రచురించిన సంచిక కు ధన్యవాదాలు.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణగారి స్పందన: *కథ, నవల వ్రాసే ఔత్సాహికులకు ఒక నిఘంటువులా ఉంటున్నాయి, సంచిక టీమ్ ప్రతి వారం ప్రచురిస్తున్న రచయిత(త్రి)ల ఇంటర్వ్యూలు. ఈ వారం ప్రచురించిన శ్రీ మంజరి గారి ఇంటర్వ్యూ ద్వారా నవలా రచన లోని మెళకువలను తెలుసుకోగలిగాము. చక్కటి కథలు, నవలలు వ్రాసిన శ్రీ మంజరి గారికి శ్రద్ధాంజలి.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®