కలలో ఒక రూపం కనిపించింది కనులు తెరిచి చూచాను కనిపించదాయె ఆ రూపం మరలా ఆ అందాల రాశి ఎవరో ఆమె అని మరల కన్నులు మూసుకుంటిని కానరాదే ఆ రూపం.
ఎటని వెతకను, ఎందని వెతకను కమ్మని ఊహలతో కాల చక్రం కదులుతుండె స్వప్నంలో కాంచిన ఓ సౌందర్య రాశీ, మరలా ఒకమారు కనిపించుమా నా కోరికలను నిజము చేయుమా కరుణించుమా నా కలల రాణి!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి – 7
తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-8
ఆమని-8
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-23
‘మా తుఝే నమన్’ పుస్తకావిష్కరణ సభకి ఆహ్వానం
మనిషే ఋషి
దుఃఖ ప్రవాహం
బూతులు నేర్పబడును
ఆశల హరివిల్లే పూసే మబ్బులకావల Beyond the clouds!
బృందావన సారంగ
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®