భూమి తల్లడిల్లుతోందని, వాన కురిపించమని ఆకాశాన్ని వేడుకుంటున్నారు కవయిత్రి ఈ కవితలో. Read more
"ఆగిపోకు కాలమా ఆశ తీరే వరకూ, జారిపోకు మేఘమా జల్లు కురిసే వరకూ, రాలిపోకు పుష్పమా చేరువ అయే వరకు" అంటున్నారు తాళ్ళపూడి గౌరి ఈ కవితలో. Read more
గుండెను పిండించే బాధ నిన్ను పట్టి పీడిస్తున్నా, చిరునవ్వుతో... ఒక్క చిరునవ్వుతో దాన్ని జయించిన ఆప్తుడిని గుర్తు చేసుకుంటున్నారు తాళ్ళపూడి గౌరి ఈ కవితలో. Read more
గగనాన దాగిన చందమామని తన దరికి రావేలా ఓ జాబిలమ్మా అని అడుగుతున్నారు తాళ్ళపూడి గౌరి ఈ కవితలో. Read more
స్వప్నంలో కనిపించిన కలలరాణి మళ్ళీ దర్శనమివ్వాలని కోరుకుంటున్నారు తాళ్ళపూడి గౌరి ఈ కవితలో. Read more
కొల్లాయిగట్టితేనేమి? అంటూ మహాత్ముడి గొప్పతనాన్ని కవితాత్మకంగా వివరిస్తున్నారు తాళ్ళపూడి గౌరి. Read more
"నల్లని దానినని నొచ్చుకున్నావా లేక మా తెల్లని రంగు చూసి చిన్నబోయి దాక్కున్నావా?" అని కోకిలని అడుగుతున్నారు తాళ్ళపూడి గౌరి ఈ కవితలో. Read more
శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది సందర్భంగా రాయగడ నుంచి తాళ్ళపూడి గౌరి గారు అందించిన కవిత. Read more
తగిన వ్యాయామాలు చేసి, యోగ్యమైన ఆహారాన్ని తీసుకుని శరీరాన్ని కాపాడుకోవాలని చెబుతున్నారు తాళ్ళపూడి గౌరి ఈ కవితలో. Read more
దూరమైన ఆత్మీయుని తలంపులను జ్ఞాపకం చేసుకుని వేదనకు గురయ్యే అతివ అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు తాళ్ళపూడి గౌరి ఈ కవితలో. Read more
All rights reserved - Sanchika™