సంచికలో తాజాగా

50 Comments

 1. 1

  sagar

  సునిశితమైన మీ బావజాలం అధ్భుతం మేడమ్ . మీకు హృదయపూర్వక అభినందనలు

  Reply
  1. 1.1

   చిట్టె మాధవి

   హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

   Reply
 2. 2

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  మాధవి గారు
  మీ కవిత_ కవిత్వం
  బాగున్నాయి.
  అతన్ని మేరుపర్వతం మీద
  అరకు లొయల్లోనూ చూసుకోగల
  గొప్ప హృదయం మీది.
  అభినందనలు.

  Reply
  1. 2.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్🙏

   Reply
 3. 3

  చిట్టె మాధవి

  మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ🙏🌹

  Reply
 4. 4

  Rajavali

  మంచి కవిత అక్కా. అనుభూతి చెప్పటంలో. మీ స్టయిలే వేరు

  Reply
  1. 4.1

   చిట్టె మాధవి

   హృదయపూర్వక ధన్యవాదాలు తమ్ముడూ

   Reply
 5. 5

  Sambasiva Rao Thota

  మాధవి గారూ !
  మీ కవిత చదివాను !
  భావయుక్తంగా నడిపించారు !
  చాలా బాగుంది మీ వర్ణన !

  Reply
  1. 5.1

   చిట్టె మాధవి

   హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

   Reply
 6. 6

  Basavaraju Venugopal

  నైరూప్య(abstract)భావ సంచయం …Nice feel …బాగుంది మేడం👍👍👍👌👌💐💐💐

  Reply
  1. 6.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ🙏

   Reply
   1. 6.1.1

    Srinivasulu kammati

    మాధవి గారు మీ వృత్తి ధర్మాన్నిపాటిస్తూ కథలు కవితలతొ మీ (పాటక ప్రేక్షకులు) అభిమానులను సంతోష పెడుతున్న మిములను ఎంత పొగిడిన తక్కువ్వె అనిపిస్తుంది మీకు దన్యవాధలు💐💐💐
    ….కమ్మటి శ్రీనివాసులు

    Reply
 7. 7

  vijaykumarreddy1988@gmail.com

  మంచి కవిత అక్కా ధన్యవాదాలు.

  Reply
  1. 7.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు మా

   Reply
 8. 8

  Vijay kumar reddy

  Chala baga vrasaru akka.All the best

  Reply
  1. 8.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు మా

   Reply
 9. 9

  Jhansi koppisetty

  Nice feel dear…. భావాత్మక కవిత్వాన్ని మీ కలం చాలా అలవోకగా కురిపించగలదు.. తాదాత్మ్యం కలిగించే భావం💖💖

  Reply
  1. 9.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు డియర్

   Reply
 10. 10

  కవి

   
  “ముందర ముందర మేరు పర్వతమే అనుకున్నా,
  ఆ తరువాత తెలిసింది అరకు లోయల్లో కూడా అతనున్నాడని.
  నిండైన వ్యక్తిత్వంతో …అణువణువు నిలిచిపోయే నా హృదయ లోయల్లోని ఆర్తి అంతా
  అతని సొత్తే కాక ఇంకేంటీ….?!”
  ఆహా! ఎంత భావుకత ఈ లైన్స్ లో…
  మీ సాహిత్య సొగసుని వర్ణిస్తూ ఉండటం అంటే.. సముద్రంలో లోతు ఎంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ… ఉన్నట్టే!
  మేడం👏🌹
  అభినందనలు💐

  Reply
  1. 10.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

   Reply
 11. 11

  Solomon Vijay

  హృద్యమైన కవిత్వం సోదరి. ఊహాలోకాల్లో ఎక్కడికో తేలిపోతుంటాం కానీ, మనతోనే మనలోనే ఉన్నవేమిటో తరచి తడిమి చూసుకోము. అలా చూడగలిగితే ఇలాంటి మధురమైన అక్షర భావాలు దొర్లుతాయి.. అభివందనాలు సోదరి.

  Reply
  1. 11.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు సోదరా

   Reply
 12. 12

  సురేష్

  మంచి అనుభూతి ..చిక్కటి పదాల అల్లిక..చాలా బావుంది..మాధవి

  Reply
  1. 12.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు జీ

   Reply
 13. 13

  Lalitha

  మాధవక్కా ఎంత బాగా రాసారో.. హృదయాన్ని ప్రేమతో నింపేసారు. అక్షరాల అందం.. పదాల పొందిక భలే సొగసుగా ఉన్నాయి. ఇలా రాయడం మీకే సాధ్యం..🌹👍👏🙂

  Reply
  1. 13.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు మా

   Reply
 14. 14

  RamuKola

  నా మనసుకు ఓ వసంతమై వచ్చి నన్ను
  నాకు కొత్తగా చూపుతూ…

  అంటూ ప్రారంభమే ఒక విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నారనే భావాన్ని కలిగిస్తూ

  చల్లగా.. విరిసే మల్లెల్లా మత్తుగా..
  నులివెచ్చని గ్రీష్మంలా నన్ను చుట్టేసుకుంటాడు…

  అంటూనే అతనిలోని అల్లరిని ,మురిపెంగా మా ఎదను తాకేలా పరిచయంతో

  నీకోసమే… నేను పుట్టానా… నాకోసమై.. నీవు
  నిలిచావా అంటున్న నా మనసు మాటలకు

  ఇరువురు ఒకరికొకరు ఒకరు జన్మించిన పవిత్ర బంధంకు మూలం అనే జంటలో అతను వెలకట్టలేని భాగమై

  నిండైన వ్యక్తిత్వంతో …అణువణువు నిలిచిపోయే నా హృదయ లోయల్లోని ఆర్తి అంతా
  అతని సొత్తే కాక ఇంకేంటీ….?!

  అంటూ ముగించి..ప్రేమలోని మాధుర్యం ప్రతి అక్షరం లో నింపేసాడు సోదరి చాలా బాగుంది.

  రాము కోలా.. ఖమ్మం

  Reply
  1. 14.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు సోదరా

   Reply
 15. 15

  కుండా.భాస్కర్

  మాధవి మేడం, నమస్తే. మీ కవిత మీ కలం నుండి జాలువారిన ఆణిముత్యాలు. చక్కని సరళి, భావాత్మకంగా బావుంది…👌

  Reply
  1. 15.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్🙏

   Reply
 16. 16

  రమేష్ చంద్ర బెనర్జీ బాబు

  అద్బుతంగా ఉంది హృదయావిష్కరణ….రమణీయమైన అరకు అంచులు కనులనిండైన కొండల్లో స్వచ్చమైన గాలి సువాసనల నడుమ ఉత్తేజమైన ప్రేమ.. హరివిల్లు… మీ మనసుకవిత

  Reply
  1. 16.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ🙏

   Reply
 17. 17

  Chalam Tadepalli

  మధు శ్రీ ! అతని ఆగమనంతో వసంత ఋతువులో చెట్లు చిగురించి పూలు కాయలు వికసించినట్లు ఉగాది రుచులు చూచినట్టు ఆమె మనసులోని మార్పులను కవితా అందాలు, అలంకారాలు జోడించి చాలా బాగా రాసావు. తొలకరి తుళ్ళింతలా కురిసే వెన్నెల్లా… చల్లగా.. విరిసే మల్లెల్లా నులివెచ్చని గ్రీష్మంలా అంటూ ఆమెలోని అనుభూతులను అతి చక్కగా వర్ణించావు.అందుకే నీ సాహితీ ఆగమనం ఫేస్బుక్ లోనే కాకుండా ప్రింటెడ్ పత్రికలకు E.పత్రికలకు కూడా వెళ్ళిపోయింది.సాహిత్యంలో ఉన్నత ప్రగతి సాధించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మధు శ్రీ !

  Reply
  1. 17.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

   Reply
 18. 18

  గజేంద్ర నాయుడు

  *చాల అద్భుతంగా వ్రాసారు, ఆణిముత్యాలులా చక్కగా సమ కూర్చారు💐🙏💐🌷🌷🌷🙏🙏🏼🙏🏼*

  Reply
  1. 18.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

   Reply
 19. 19

  Sunitha

  Beautiful lines 💕 akka

  Reply
  1. 19.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు మా

   Reply
 20. 20

  రామమూర్తి

  హృద్యంగా సాగిన కవిత, భావవ్యక్తీకరణ కు, సాహితీ పరిపక్వతకూ నిండు తనాన్ని చేకూరుస్తున్నాయి మేడం. చాలా బాగుంది……

  Reply
  1. 20.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్

   Reply
 21. 21

  Navneeth

  సున్నితమైన అందమైన రచన . చిట్టె మాధవి గారికి అభినందన మందారమాలలు
  Written in తెలుగు using [Link deleted]

  Reply
  1. 21.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు జీ

   Reply
 22. 22

  మొహమ్మద్ అఫ్సర వలీషా

  హృదయానికి హత్తుకుని వ్రాసిన కవిత చాలా బాగుంది మాధవి గారు పదము పదము లో అతని పలవరింపుని అద్భుతంగా వ్రాశారు. హృదయపూర్వక అభినందనలు మీకు 👌👌👌👌👌
  మొహమ్మద్ అఫ్సర వలీషా
  ద్వారపూడి (తూ గో జి)

  Reply
  1. 22.1

   చిట్టె మాధవి

   మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

   Reply
 23. 23

  Chandra Sekhar Reddy

  రాబోయే ఒక ఋతువును గురించి వ్యక్తం చేసే రైతు సంతోషాన్ని..
  పుట్టబోయే బిడ్డను గురించి ఒక నిండు గర్భిణికి కలిగే అనుభూతిని..
  ఎడారిలో దొరికిన నీటిని తాగుతూ పొందే ఆనందాన్ని..
  ఒంటరిగా ఉన్న తనకు కారు చీకట్లో కూడా వెన్నెలను విరజిమ్మే చందమామ తోడైతే పొందే భరోసా ఏవిధంగా వర్ణించగలమో మీ భావన కూడా అలాగే ఉంది అమ్మ.

  Reply
  1. 23.1

   చిట్టె మాధవి

   వావ్ అద్భుతమైన స్పందనమా..ఎంతో హుందా గా ఉంది .హృదయపూర్వక ధన్యవాదాలు మా

   Reply
 24. 24

  ఫణిమాధవి

  సున్నితమైన ఫీల్.. beautiful rendition dear ma’am 👌💖

  Reply
  1. 24.1

   చిట్టె మాధవి

   హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ డియర్❤️

   Reply
 25. 25

  N. S. K. ప్రసాద్.

  జీవన పయనంలో.. తన మనస్సులోకి.. వసంతంలా.. వచ్చి.. తనలో.. అణువణువునా .. నిండిపోయి.. తనని కొత్తగా చూపుతూ.. నైరాశ్యపు తెరలను తొలగించి.. తొలకరి జల్లులా తనని తాకుతూ.. కురిసే వెన్నెల్లా.. విరిసే మల్లెల్లా.. మత్తుగా.. నులివెచ్చగా.. తనను చుట్టేసుకుంటూ.. తనచేయి.. పట్టేసుకుంటూ.. ఎన్నటికీ వీడని.. అనుభూతులను పంచుతూ.. తనమనసు.. ఎప్పటికీ మర్చిపోలేని.. తీయటి అనుభవాలను.. ఆనందంగా.. హృదిలో.. నింపుకుంటుంటే.. తన మనసంతా.. అతని మయమే అనుకుంటూ.. అతని నిండైన వ్యక్తిత్వంతో.. అణువణువూ నిలిచిపోయే.. తన హృదయ లోయల్లో ని.. ఆర్తి అంతా.. అతని సొత్తేకాక.. ఇంకేంటి.. అనుకుంటూ.. ఓ.. ప్రియురాలు.. తన ప్రియుని..ఆగమనం గురించి.. ఆమె.. అతనిలో.. మమేకమై.. ఆనందడోలికల్లో.. తేలిపోతూ.. తన్మయత్వంతో.. ఈ.. జగాన్నే.. మర్చిపోయిన తీరును..”చిట్టె మాధవి” గారు.. ఎంతో అద్భుతంగా.. వ్యక్తీకరించిన.. విధానం .. మమ్మల్ని.. ఎంతగానో.. ఆకట్టుకొంది.. ఇంత చక్కని.. కవితను..అందించిన.. “మాధవి “గారికి.. ప్రచురించిన “సంచిక” వెబ్ పత్రికకు.. హృదయ పూర్వక ధన్యవాదాలు..తెలుపుకుంటూ..!!👌👌👏👏🤗🤗💐💐🌹🌹🌷🌷

  Reply
 26. 26

  కలువకొలను ఇందుమౌళి

  మీ జీవన పయనంలోని లోయలూ శిఖరాలూ… మొత్తం ఒక్క కవితలో చూపించేశారు… అతనెంత గొప్పవాడో… మీరెంత అదృష్టవంతులో… హాట్సాప్…

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: