చిట్టె మాధవి వృత్తి రీత్యా ప్రభుత్వ ఫార్మసీస్ట్. కవితలు.. కథలు.. సమీక్షలు వ్రాయడం, చిత్రలేఖనం.. వీరి ప్రవృత్తి.
"చిత్రమైన ఆత్రమేదో... నిముషమైనా నన్ను నిలువనీకుంది... మరెన్నటికీ నిన్ను విడిపోని వీడిపోని అందమైన అనుబంధమవ్వాలని" అంటున్నారు కవయిత్రి ఈ కవితలో. Read more
"ఏరువాక కూడా.. కరువేరు దాటి ఎప్పుడో.. బయలుదేరింది; తనకు.. కరువుకు తగదు అని" అని రైతుల కడగండ్లకు బాధపడుతున్నారు కవయిత్రి ఈ కవితలో. Read more
"నిండైన వ్యక్తిత్వంతో... అణువణువు నిలిచిపోయే నా హృదయ లోయల్లోని ఆర్తి అంతా అతని సొత్తే కాక ఇంకేంటీ....?!" అని ప్రశ్నిస్తున్నారు కవయిత్రి ఈ కవితలో. Read more
Like Us
All rights reserved - Sanchika™