సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    డాక్టర్ ఎమ్ సుగుణ రావు

    ఆకాశంలో ఒక నక్షత్రం సంపుటి పై కొల్లూరి సోమశంకర్ గారి సమీక్ష సమగ్రంగా ఉంది.
    సునిశితంగా పరిశీలించి తులనాత్మకంగా సమీక్ష చేసారు.అలాగే నా ఇంటర్వ్యూ ద్వారా నా కథా ప్రయాణం గురించి పాఠకులకు తెలియ చెప్పడం మరీ బాగుంది.
    ఇలాంటి ప్రోత్సాహం రచయితలు మరిన్ని మేలైన రచనలు చేసేందుకు కల్పిస్తాయి.
    సంచిక సంచాలకులు కస్తూరి మురళీకృష్ణ గారికి,ఈ సమీక్ష రాసి ఇంటర్యూ చేసిన కొల్లూరి సోమశంకర్ గారికి అనేక ధన్యవాదాలు

    Reply
  2. 2

    డా బండి

    ఒక సంపూర్ణ సమీక్ష ఇది. చాలా సమర్ధవంతమైన కథలు పరామర్శ. రచయిత కష్టం బెదిరించింది. ఎంతో ఇష్టంతో చేసిన సమీక్ష ఇది.
    రచయితలకూ, సమీక్షకులకూ నా ప్రేమ పూర్వక శుభాకాంక్షలు.

    Reply
  3. 3

    డా బండి

    … మరియు మితభాషి డాక్టర్ సుగుణ రావు గారి నుండి అమితమైన విషయాలను పలికించారు. అంతా ప్రియభాషణమే.
    శుభాకాంక్షలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®