ఎగురవే కోయిలా ఎగురవే కోయిలా ఎగిరిపో ఎగిరిపో స్వేచ్ఛగా ఎగిరిపో చెట్టె నీకూ గూడు, గూడె నీకూ నీడ ఆ నీడే చాలునే నీబోటి జీవులకు ॥ ఎగురవే ॥
మేడతో మిద్దెతో కరువు తీరదు మాకు మమతానురాగాలు రావు మా జోలికి బుడగలాంటి బ్రతుకు కెందుకే ఈ ఆశ ॥ ఎగురవే ॥
రెక్కలున్నా నీకు ఏపూటదాపూటే, శక్తిలేని మాకు మితిమీరినా కాంక్ష నీలాగే రెక్కలూ మాకుంటే? మానవుడే సృష్టికీ ప్రతిసృష్టి చేస్తాడు?! ॥ ఎగురవే ॥
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మాస్టారి మాట
మా సిడ్నీ పర్యటన
లోకల్ క్లాసిక్స్ – 25: భావజాలాల పట్టూ విడుపూ
చిరుజల్లు-95
మనసులోని మనసా… 7
మనసులోని మనసా-48
అమ్మ ప్రేమ
దోమకొండ సంస్థాన సాహిత్యసేవ అమూల్యం!
చారల నక్కలు
వారెవ్వా!-46
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®