సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 2

    andelamahender56@gmail.com

    చాలా బాగా రచన చేశారు సర్

    Reply
  2. 4

    నంద్యాల సుధామణి

    ‘అలా ముగిసింది’ కవిత మనలోని అలసత్వాన్ని చక్కగా చెప్పింది. మన ఆరంభశూరత్వాన్ని అందంగా ఆవిష్కరించింది. లక్ష్యాలు పెట్టుకోవడం ఎంత తేలిక! వాటిని కొసాఖరు దాకా కొనసాగించడం బహుకష్టం! అందుకే కార్యశూరులెప్పుడూ కొందరే వుంటారు. లక్ష్యాల నుంచి జారిపోయి, తమను తాము తిట్టుకోకుండా విధిని తిట్టుకునే వాళ్లే ఎక్కువ! లక్ష్యాన్ని సాధించినవాళ్లనే లక్ష్మి వరిస్తుంది. దీన్ని గుర్తుచెయ్యడమే కవి ఉద్దేశ్యం అనుకుంటా!
    శ్రీధర్ గారికి అభినందనలు!

    Reply
  3. 5

    పుట్టి నాగలక్ష్మి

    లక్ష్యం సాధించాలంటే చాలా శక్తిని కూడదీసుకోవాలి. నిబద్ధత, క్రమశిక్షణ ఉండాలి.. అంతర్లీనంగా కవి హృదయం అదేనేమో? మంచి కవిత అభినందనలండీ!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®