సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డాక్టర్ చివుకుల నాగమణి గారి వ్యాఖ్య: *ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసే శాన్టా బార్బరా బోటానిక్ గార్డెన్ ను రచయిత్రి, పాఠకులను ప్రభావితం చేసేలా చక్కగా వర్ణించారు. చెట్ల ప్రపంచాన్ని, కాలిఫోర్నియా పర్యావరణ వ్యవస్థను స్థూలంగా వీక్షించిన అనుభూతి చెందాను. మంచి రచన అందించిన శ్యామలగారికి అభినందనలు.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇలపావులూరి వెంకటేశ్వర్లు గారి వ్యాఖ్య: *అమెరికా విహార వీచికలు-1లో రచయిత్రి శ్రీమతి శ్యామల గారు అమెరికా విశేషాలను కళ్ళకు కట్టినట్టు వివరించారు. వచ్చే వారాలలో మరిన్ని వివరణాత్మక ఆసక్తికర వ్యాసాలు వస్తాయి అని ఆశిస్తున్నాము.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భ్రమర గారి వ్యాఖ్య: *కొంతకాలంగా మౌనంగా ఉన్న రచయిత్రి శ్యామల గారు హఠాత్తుగా బొటానిక్ గార్డెన్ పేరుతో చక్కని పూల పరిమళాన్ని నాజూకుగా మోసుకొచ్చి పాఠకులని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. ఒకటా.. రెండా.. ఎన్నెన్ని పూలు.. ఎన్నెన్ని కొత్త కొత్త పేర్లు.. నిజంగా అద్భుతం. ఈ అద్భుతాన్ని కెమెరాలో బంధించి ఆర్టికల్ మధ్యలో అందించిన తీరు చాలా బాగుంది. ఆర్టికల్ అంతటినీ పూల సుగంధాలతో నింపిన శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు. 💐 ఆర్టికల్ చదివినంతసేపూ ఆ అందమైన పూదోటలో విహరించిన అనుభూతిని కలిగించినందుకు ధన్యవాదాలు. -భ్రమర*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!