సంచికలో తాజాగా

Related Articles

21 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద

    మంచి అంశం కథావస్తూవుగా తీసుకున్నారు.
    అభినందనలు ప్రసాద్ గారు.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    సికిందరాబాద్.

    Reply
  2. 2

    సత్తి పద్మ

    ఇప్పటి సమాజానికి అవసరమైన కథ. సత్యప్రసాద్ గారు ఇదివరకు రాసిన కథలు కూడా చదివాను. ఇప్పటి సమాజంలో ఉన్న సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని, చక్కని శైలిలో వాటికి మంచి పరిష్కారాలను సూచిస్తున్నారు. ఒకప్పుడు వృద్ధాశ్రమం అంటే కేవలం పిల్లల నిరాదరణ గురైన పేదవారు ఉండే ప్రదేశంగా మాత్రమే ఉండేది. కానీ నేడు మారిన retairment home కాన్సెప్ట్ ను చక్కగా present చేశారు. చాలా మంది నేటి busy life లో పిల్లల ఇంట్లో care taker గా ఉండే కంటే ఈ homes లో ప్రశాంతగా గడపడానికే ఇష్టపడుతున్నారు. రఘు పిల్లలందరినీ సమావేశపరిచి తల్లితండ్రులను సంతోష పెట్టడం, retairment తరువాత తను కూడా వస్తూ వాళ్ల బాబోగులు చూడ్డం చాలా బాగుంది. రచయిత శ్రీ సత్య ప్రసాద్ గారికి అభినందనలు.

    Reply
  3. 3

    Shyamkumar chagal

    Excellent topic…well narrated. Great writing. Nice. I got tears in my eyes.

    Reply
  4. 4

    sunianu6688@gmail.com

    కథ ఆసాంతం ఆసక్తి గా వుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లితండ్రులు, పిల్లల మధ్య జరిగే సమస్యలను చక్కగా వ్యక్తీకరించారు రచయత శ్రీ సత్య ప్రసాద్ గారు. కాకపోతే ఇటు పిల్లలను, పెద్దలను అర్థం చేసుకుని ఎవ్వరినీ భాధ పెట్టకుండా కథని వ్రాయడం అభినందనీయం. మీ నుంచి ఇలాంటి ఎన్నో మార్గదర్శకం గా వుండే కథ లు ఆశిస్తున్నాం. మీకు హృదయ పూర్వక అభినందనలు👌👏👍🌹

    Reply
  5. 5

    M.Anuradha

    Every time author, Sri Satya Prasad is taking different topics useful to society and analysing them successfully in a more understanding way. In the present story also he is successful in explaining the changed attitude of people very positively, towards old age homes. It reveals his keen observation of present problems in society and clean presentation of the same with solutions. My congratulations to author and your magazine too for your encouragement.

    Reply
  6. 6

    గీతాంజలి

    సత్య గారు నమస్కారం.మీరు వ్రాసిన కథ చదువుతుంటేనే కళలో కన్నీళు ఆగలేదు. మీ కథా కథనం ప్రసుత సమాజంలో తలిదండ్రుల‌ మలి దశలో వారి ఆలనా పాలనా చూసుకునే సంతానం వారి పట్ల చూపించే ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలను మరిచి నిర్ధాక్షిణ్యంగా వారిని వృద్ధాశ్రమంలో చేర్పించే ప్రయతం సమాజం‌‌‌‌ సిగ్గుపడాలిన విషయమే అయినా, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, కుటుంబ పరిస్థితుల అనుకూలతను అనుసరించి వారిని వృద్ధాశ్రమంలో చేర్పించినా, వారికి పంచాల్సిన ప్రేమ, ఆప్యాయతలను జీవితాంతం వారి ఆలనా పాలనా చూసుకునే బాధ్యతను మరిచి పోలరాదనే విషయంలో మీ కథలో చూపిన ప్రయత్నం నూటికి నూరు పాళ్ళు అభినందనీయం.హర్షణీయం.మీ ఈ కథనం ద్వారా ప్రతి పౌరుడు ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తూ, ధన్యవాదాలు.

    Reply
  7. 7

    Saralasri Likhitha

    కథ బాగుంది 👌 సార్
    రఘు చేసిన ప్రయత్నం వృధా కాలేదు…… అతని ప్రయత్నం ఫలించి అందరూ కలిసి ఆనందం పంచుకున్నారు….
    అందిన ఆనందం పేరు తగ్గట్టు ఉంది….👌👌 స్టోరీ సార్

    … Saralasri Likhitha.

    Reply
  8. 8

    A.V Lakshmi

    చాల బాగుంది సర్ story . Perentsకి ఓల్డ్ age lo pillala ప్రేమ ఎంత అవసరమో చాల బాగా వివరించారు .
    సున్నితముగా పిల్లలకు ఏలాచెప్పాలో చెప్పి అందరిని సంతోషపెట్టారు కథలు ఒకతల్లి కొడుకు అందరికి అలాంటి koduku vundalani na manasuku anipinchindi .
    రచయిత గారికి న శుభాకంక్షాలు 💐💐🙏🙏

    Reply
  9. 9

    Saralasri Likhitha

    కథ బాగుంది 👌 సార్
    రఘు చేసిన ప్రయత్నం వృధా కాలేదు…… అతని ప్రయత్నం ఫలించి అందరూ కలిసి ఆనందం పంచుకున్నారు….
    అందిన ఆనందం పేరు తగ్గట్టు ఉంది….👌👌 స్టోరీ సార్

    Reply
  10. 10

    AL Narasimha Rao

    Super story prassd garu AL. narasimha rao national insurance &kotak life

    Reply
  11. 11

    S Surya Prakash

    Hi
    Prasad garu
    It very nice story, touching the hearts.
    S Surya Prakash

    Reply
  12. 12

    Chinnibhai, Vijayawada

    మీరు గ్రేట్ sir… ఒక కనువిప్పు కథ వ్రాసారు… 🙏🙏🙏
    మీ నుంచి ఇంకా అద్భుతమైన రచనలు రావాలని… అవి సమాజానికి ఉపయోగకరంగా ఉండాలని…మనస్ఫూర్తిగా.. కోరుకుంటున్నాను…🙏🙏

    Reply
  13. 13

    KRuna, Venkatagiri

    Nice chala bagundhi…..in future manam kuda alanti asramam chusi pettukovali Ani anipinchindhi…..

    Reply
  14. 14

    Zakeeuddin, Madanapalli.

    Beautiful explained the burning contemporary issue of joint family, the fight between aging mindset present generation style of living..the language flow n role of every part with minimum persons and centralized Raghu’s attachments towards n with mother as of her sacrifice in upliftment of him impressed much without ignoring to enrich values. Conclusion very aptful in judging Title. Keep it 💯

    Reply
  15. 15

    పానుగంటి రామరావ్

    Hats off to U Sir, కధ సారాంశం, కధనం చాలా బాగుంది. ఇంకా మంచి కధలు మీ కాలం నుంచి జాలువారుతాయని భావిస్తున్నాను. శుభాకాంక్షలు 👍👏👏

    Reply
  16. 16

    Syed Baji

    🙏🌹గౌరవనీయులు సత్య ప్రసాద్ గారికి , రఘ లాంటి కొడుకు అందరికిీ ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తూ.. మంచి కథ వ్రాశారు..ఈ సందర్భంలో హృదయపుార్వక సుభాకాంక్షలు

    . ధన్యవాదాలు 🙏 🌷🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌷🌹.

    Reply
  17. 17

    Pilkhana Rama Rao, Vizag

    Very nice presentation.Enjoyed starting to end.Please share new stories.

    Reply
    1. 17.1
  18. 18

    M.Vijayalakshmi, Hyderabad

    కాదాంశం చాల బాగుంది, ఎండింగ్ లో పెద్ద వాళ ఇబ్బందులకు , ఊరట కలిగే విధంగా రచన కొనసాగింది , ఇంకా బాగుంది, బాగా నచ్చింది. ప్రస్తుత సమాజం లో అందరూ పేస్ చేస్తున్న సిట్యుయేషన్ బాగా ప్రెసెంట్ చేశారు . కదా వాస్తవానికి దగ్గర గా ఉంది.

    Reply
  19. 19

    Saralasree Likhitha, Hyderabad

    కథ బాగుంది
    మొత్తానికి రఘు శ్రమ ఫలించింది
    వృద్ధాశ్రమం లో వున్న వాళ్ళందరికీ
    వాళ్ళు పిల్లలతో కలిసి ఏర్పాటు చేసి అందరికీ అందదు లేదు అనుకున్న సంతోషాన్ని….
    ఆనందాన్ని కల్పించాడు ….
    అందిన ఆనందం ❤️ నైస్ స్టోరీ

    Reply
  20. 20

    V.Kameswara Rao, Hyderabad

    కథ చదివాను. సంచికలో comments చదివాను. కేవలం రచయితను encourage చేసేట్లు ఉన్నాయి. వీటి ఆధారంగా తన calibre ని writer judge చేసుకుంటే, అలా రాయడమే standard అనుకునే భ్రమలో పడతాడు .
    లబ్ధప్రతిష్ఠులైన రచయితల రచనలు ఆకళించుకోవడం, *కథారవళి* వంటి రచయితల సమూహ daily కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా రచన పై అవగాహన పెంచుకుంటూ పోవాలి. Main theme మీద concentrate చేస్తూ ఒకటి రెండు సంఘటనల తో emotional గా కథను అల్లి, ఏం చెప్పాలనుకున్నారో చెప్పి conclude చేస్తే బాగుంటుంది.
    భాష,భావ వ్యక్తీకరణకు అనువుగా రచనా శైలిని మరుల్చుకుంటూ సాగాలి.of course Rome is not built in one day. నిరంతరం అభ్యాసం,అధ్యయనం సాగుతూ నే ఉండాలి.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!