సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Guru

    Excellent narration by smt syamala garu regarding our classical songs and beautiful traditions
    From J Guru Prasad

    Reply
  2. 2

    prabhakaramsivvam

    శ్రీమతి శ్యామలగారి ” అంతరంగమున అందెల రవళి ” చాలా బాగుంది. భామాకలాపంతో ప్రారంభమైన ఈ వ్యాసం అనేక మలుపు తిరిగి
    ఎనిమిదేళ్ల అమ్మాయి చేసిన, ఆంటీ చూసిన రవళి నృత్యంతో ఆగింది. నాట్యవేదం, శివతాండవం, ఇంద్ర సభలో నృత్యాలు, రాజులు చక్రవర్తుల ఆస్థానాలలో చేయబడిన రకరకాల
    నృత్యాలు, దసరావేళల్లో దేవాలయాలలో నృత్యాలు గురించి చెబుతూ ,భరతనాట్యం కూచిపూడి నృత్యాలు , జానపద నృత్యాల
    గురించి విశేష కృషి చేసిన వారి గురించి తెలియజెప్పారు. అలాగే ప్రముఖ సినీగేయ రచయితలు వేటూరి, దేవులపల్లి, సి. నా. రె మొదలగువారు వ్రాసిన నృత్య గీతాలు, నాట్యం చేసిన ప్రముఖ నృత్య కళాకారిణిల గురించి తెలియజెప్పడం అభినందనీయం. శ్యామలగారి
    ” అంతరంగమున అందెల రవళి ” చాలా
    బాగుంది. రచయిత్రికి అభినందనలు.

    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,
    ఫోన్ : 7013660252.

    Reply
  3. 3

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి”అంతరంగమున అందెల రవళి” కళాత్మక భావజాలాన్ని హృదయానందంగా వెలువరించింది.ప్రజా హృదయాలను రంజింపజేసే కళలన్నింటిలో నాట్యం ప్రధమ స్థానాన్ని…సంగీతం ద్వితీయ స్థానాన్ని కలిగి వుంటాయని కళాకారుడిగా నా వ్యక్తిగత అభిప్రాయం.
    శ్రీమతి శ్యామల గారు చాలామందికి తెలియని దేవలోకంలోని దాదాపు 30 మంది అప్సరసల నామాలను తెలియజేసి ఆమె పరిశోధనా ప్రతిభను చాటుకున్నారు.మనకు తెలిసిన రంభ,ఊర్వశి,మేనక,తిలోత్తమలతో బాటు దేవదత్త, దేవసేన,కలభ వగైరా అప్సరసలు దేవలోకంలో ఉన్నారని తెలియజేయడం ద్వారా ఆమెలోని ఆమె లోని పరిశోధనా జిజ్ఞాస వెల్లడయింది.
    గణేశుడి ఎనిమిది హస్తాలను అష్టభుజ తాండవ నృత్యభంగిమగా తెలియజేసిన విధానం కూడా పాఠకులకు ఓ కొత్త విషయంగానే భావించవచ్చు.
    సినిమా రంగంలోని నాట్య రీతులను,పలువురు రచయితలు,దర్శకులు, నృత్య దర్శకులు తమ సినిమాలలో నాట్యానికి ఇచ్చిన ప్రాధాన్యతను ఉదాహరణలతో వివరించిన విధానం….ఎనిమిది శాస్త్రీయ నృత్యరీతులను తెలియజేసిన తీరు అభినందనీయం.శ్రీమతి శ్యామల గారు వైవిధ్య భరితమైన శీర్షికలతో మరిన్ని రచనలు చేసి “సంచిక”పాఠకులను అలరించగలరని అభిలషిస్తూ……
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  4. 4

    Mramalakshmi

    ఇంద్ర సభలోని అప్సరసల పేర్లు తెలియనివికూడా తెలియచేసారు.నృత్యరీతులు నృత్యభంగిమలతోపాటు సందర్భానికి తగిన పాటలతో పులకింతలు కలిగించే వాతావరణం కనులముందు వున్నట్టుగా వున్న యీ రచన చాలాబాగుంది. శ్యామల మేడంగారి రచనా సుమమాలికలో అందమైన సుమరాజం ఈ రచన.✍👌🙏

    Reply
  5. 5

    Ramana Velamakakanni

    Glad to know about Natya Vedam.Mentioning of Rahasyam movie, a classic piece shows writers in depth study. She very aptly touched Perini so as to bring fullnes .Abhinandanalu Shamala garu.

    Reply
  6. 6

    Bhramara

    శంకరాభరణంతో మొదలైన ఆర్టికల్ ఆద్యంతం అద్భుతః . నాట్యశాస్త్రంలోని ముఖ్యాంశాలన్నింటినీ చర్చించి ఒక చక్కటి పరిశోథనాత్మక వ్యాసంలా తీర్చిదిద్దిన రచయిత్రి శ్యామలగారి రచనా కౌశలం అపూర్వం. సందర్భానికి తగిన పాటలను ఎంపికచేసుకోవడం, పాటల నేపథ్యాలను వివరించే క్రమంలో అనేక ఆసక్తికరమైన అంశాలను తెలియజేయడం చాలా బాగుంది..అప్సరసలంటే నలుగురి పేర్లే తెలిసిన చాలామంది పాఠకులను అందరి పేర్లూ చెప్పి ఆశ్చర్యపరిచారు ..🙏 సువర్ణసుందరి, మల్లీశ్వరి, సిరిసిరిమువ్వ, ఆనందభైరవి, సాగరసంగమం, సప్తపది వంటి క్లాసిక్ మూవీస్ ను మరోసారి చూసిన అనుభూతిని కలిగించినందుకు ధన్యవాదాలు.🙏 ఆ రోజుల్లో హృదయాన్ని కదిలించిన ‘మయూరి’ ని గుర్తుచేశారు . మనదేశంలోని వివిధ సంప్రదాయ నృత్యరీతులతో పాటు జానపదనృత్యాన్నీ ప్రస్తావించడం బాగుంది. చివర్లో మన సంస్కృతికి ప్రతీకలైన కళలను నిరంతరం కొనసాగించడం ద్వారానే మన ప్రత్యేకతను కాపాడుకోగలమనే సందేశం చాలా చాలా బాగుంది .. మొత్తానికి ఈ ఆర్టికలే ఒక ఆనందతాండవం ..👌👌👏👏👏ఇంత చక్కటి ఆర్టికల్ అందించిన రచయిత్రి శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు💐💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!