సంచికలో తాజాగా

9 Comments

 1. 1

  Guru Prasad

  From J Guru Prasad
  Wonderful narration by smt Syamala garu
  J Guru Prasad

  Reply
 2. 2

  Deepa

  An enjoyable opening read of this new series by the author! I like the theme of this new series! Though it is the self-talk of a chair, a very good attempt by the author to point out the negative attributes of our society.

  Reply
 3. 3

  G N Murty

  కుర్చీ మీద వ్రాసిన ఈ వ్యాసం చాలా బాగుంది
  ఇది చూడటానికి చిన్నదైనా చరిత్ర పెద్దదిగానే ఉంది
  ఎంత గొప్ప వాళ్ళైన కుర్చీ మాద కూర్చోక తప్పదు
  ఎవరు వ్రాయని కొత్త విషయం

  Reply
 4. 4

  Mramalakshmi

  ఈసారి శ్యామల మేడం గారు చాలా డిఫరెంట్ టాపిక్ స్టార్ట్ చేసారు. కుర్చీ ఆత్మకథ కుతూహలాన్ని, ఉత్సుకతని కలిగించింది. కుర్చీలో రకాలు, సందర్భాలు ఆకట్టుకునేలా వున్నాయి. టోటల్ గా శ్యామల మేడంగారి సరికొత్త రచన సూపర్👌💐

  Reply
 5. 5

  విరించి

  ఓ కుర్చీ ఆత్మ కథ ద్వారా కుర్చీ అంతరంగాన్ని శ్యామల గారు బాగా ఆవిష్కరించారు…విభిన్నమైన అంశాలతో శ్యామల గారు ఎప్పటిలాగే వారం వారం అలరిస్తారని ఆశిస్తున్నాను..

  Reply
 6. 6

  A Raghavendra Rao

  ఒక కుర్చీ గురించి ఎంత బాగా రాసారు శ్యామల గారు. అవును ప్రతి వస్తువు ఇలా ఆత్మ కథ చెబుతా అన్న ఫీలింగ్ కలుగు తుంది మనకు. హాస్యం రాయడం గాని హాస్యం పండించడం గానినంట సులభం కాదు. ఎంత బాగా రాదు రచయిత్రి గారు. అభివందనాలు

  ఏ రాఘవేంద్ర రావు హైదరాబాద్.

  Reply
  1. 6.1

   కొల్లూరి సోమ శంకర్

   రాఘవేంద్ర రావు గారికి బహుధా ధన్యవాదాలు.
   శ్యామల జె

   Reply
 7. 7

  పుట్టి. నాగలక్ష్మి

  కుర్చీ ఆత్మకథ సూపర్ శ్యామల గారూ! 💐💐💐

  Reply
  1. 7.1

   కొల్లూరి సోమ శంకర్

   పుట్టి నాగలక్ష్మి గారికి అనేక ధన్యవాదాలు.
   శ్యామల జె

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: