సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    సరస్వతి

    ఏదైనా బోధించటానికి అర్హత ఆచరించే వాడికే ఉంటుంది అన్న పరమ సత్యానికి అక్షర రూపాన్ని ఇచ్చిన ఈ కథ రచయితల ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలని చెప్పకనే చెప్తోంది.

    Reply
  2. 2

    NVDS రాజు

    శ్రీ భానుమూర్తి గారు, ఆచరణ అవశ్యకత చక్కగా స్రృ జిన్ చారు. ఈ సంద్భంగా అలనాటి మేటి రచయితల ను కూడా తలిచారు. బాగుంది.

    Reply
  3. 3

    రామచంద్ర

    ఈమధ్య వాట్సప్ ప్రవచనకారులు తయారు అయ్యారు. పొద్దున్నే శుభాషితాలు పంపుతారు. ఆచరణ శూన్యం. భానుమూర్తి గారికి నా అభినందనలు

    Reply
  4. 4

    కే.వి.బలరామమూర్తి

    భానుమూర్తి గారి కథ ” అంతఃకరణ శుద్ధితో”
    జరుగుతున్న కథ కి ప్రతిబింబం.
    సాయంత్రమయితే బార్లలో ఇలాంటి
    కవిశేఖరులు, వాళ్ళ శిష్య బృందంతో
    కథా సామ్రాజ్యాన్ని దూదేకినట్టు ఏకుతుంటారు.
    కానీయండి..ఏంచేస్తాం..

    Reply
  5. 5

    బొడ్డేడ బలరామస్వామి

    కథ, కథనం చాలా బావున్నాయి. ఏకబిగిన చదివించింది. రచయిత, కవి తను చెప్పే నీతులు, నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి. కాని అలా జరగడంలేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి… అందుకు ప్రభు ఒక ఉదాహరణ. ఇలాంటి వారు అన్ని రంగాలలోనూ వున్నారు. భానుమూర్తి గారికి అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!