ఇది శేషమ్మగారి స్పందన: *ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఎప్పట్లాగే చాలా బాగా రాసారు. అభినందనలు. శేషమ్మ, కాకినాడ.*
ఇది షేక్ కాశింబి గారి స్పందన: *రాజ తంత్రాలు.. కుతంత్రాలు.. అత్యంత సహజమైన కాలం.. పరిణామాలు ఇటునించి ఎటు మళ్లుతాయో ఊహించలేని పరిస్థితులు.. సరళంగా లేని పరిస్థితులు…
ఇది బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాఖ్య: *విహంగ వీక్షణంగా కొత్త తరం డ్రోన్ లాగా చెకచెకా సాగుతోంది మీ వ్యాస పరంపర.. గుంటూరులో ఆగారు.. నాలో కాసింత…