సంచికలో తాజాగా

Related Articles

22 Comments

  1. 1

    Navneeth❤️

    ” నిర్వికారం ” అనే tittle appropriate అనుకొంటా !

    Reply
    1. 1.1

      Jhansi koppisetty

      May be….thank you brother

      Reply
  2. 2

    G. S. Lakshmi

    కథ చదువుతుంటే మనసు కొలిక్కి మందండీ. 😔

    Reply
    1. 2.1

      Jhansi koppisetty

      మీ స్పందనకు ధన్యవాదాలండీ🙏🙏

      Reply
    2. 2.2

      G.S.lakshmi

      మన్నించాలి. టైపిమ్గ్ మిస్టేక్. “మనసు కలుక్కుమందండీ.”. అని ఉండాలి..

      Reply
  3. 3

    Jhansi koppisetty

    కథను ప్రచురించిన సంచిక సంపాదకులకు, ఇతర సాంకేతిక సిబ్బందికి నా ధన్యవాదాలు 🙏🙏

    Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కథ రాయడం లో
    పదాలు సమకూర్చడం లో
    వాఖ్య నిర్మాణం చేయడం లో
    సన్నివేశాన్ని రూపకల్పన చేయడంలో రచయిత్రి
    ఝాన్సీ కొప్పిశెట్టి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని
    యెర్పరచుకుని,పాటకుడిని కథలో లీనమై పోయేలా చేస్తారు.ఆవిడ ప్రతిభ అలాంటిది.ఇన్నింటి కి ఉదాహరణ ఈ కథనే! కథకు పేరు కూడా చక్కగా కుదిరింది.
    కథ లోకి వెళితే,అది నిజంగా జరిగిందా?ఎవరైనా చెప్పినదా?ఎక్కడైనా చూసినడా?లేక స్వీయ అనుభవమా?అన్న విషయాలు పక్కన పెడితే,తల్లి పాత్ర విషయంలో,చదివిన వారికి ఎవరికైనా మనస్సు చివుక్కు మంటుండి.
    అందుకే,పెద్దల విషయంలో పిల్లలు ప్రతి విషయంలోనూ,జాగ్రఠగా,అప్రమత్తం గా వుండాలి.
    అవగాహనా లోపం అయితే మరీ ప్రమాదం.ఒక మంచి కథను అందించిన కథ/నవల ,రచయిత్రికి
    అభినందనలు,శుభాకాంక్షలు,ఆశీస్సులు.
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

    Reply
    1. 4.1

      Jhansi koppisetty

      డాక్టరు గారూ, మీ సవివర ఆత్మీయ సమీక్షకు ధన్యవాదాలండీ 🙏🙏🙏

      Reply
  5. 5

    Jhansi koppisetty

    Yes, I understand 😍😍

    Reply
  6. 6

    కె.ఎల్.వి.ప్రసాద్

    ఎప్పుడూ ఉన్న ఉద్యోగం వదులుకోకూడదు..మన దగ్గర పుష్కలంగా విటమిన్ M ante డబ్బు ఉంటేనే ఎవరి కైన గౌరవం..ఇప్పుడు పిల్లలు చాలా స్వార్థం గా ఆలోచిస్తున్నారు.. ఆ మాట మటుకు నిజం..బాగుంది.ఝాన్సి.కథ.
    —-లక్ష్మి వసంత.

    Reply
  7. 7

    కె.ఎల్.వి.ప్రసాద్

    కథనం చాలా బాగా ఆకట్టుకుంది .. ఝాన్సీ గారు..అమ్మని అనుమానించి క్షమించరాని తప్పు చేశారు ..అమ్మ ఇచ్చిన పనిష్మెంట్ కూడా కరెక్టే….
    —శ్రీకాంత్.కలాకుంట్ల

    Reply
  8. 8

    కె.ఎల్.వి.ప్రసాద్

    ఆత్మాభిమానం దెబ్బ తింటే కలవడం కష్టం.మంచి నిర్ణయం తీసుకుంది అలివేలు పాత్ర.రచన చాలా బావుందండి.
    —వర్మ.గొగిశెట్టి.

    Reply
  9. 9

    కె.ఎల్.వి.ప్రసాద్

    ఇదే కాదు కానీ ఇలాంటి కథే ఎవరినోటో, ఇంగ్లాండ్ పార్కులో కూర్చుని నేనూ విన్నాను. కాకపోతే ఫ్లయిట్ బుక్ చేసుకునే ఆర్థిక స్థోమత లేదావిడకి.
    ఎంతో సామాన్యం అయ్యాయి ఈ మధ్యకాలంలో ఇటువంటి పరిస్థితులు.
    —కృష్ణవేణి.చారి.

    Reply
  10. 10

    కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది, కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నాం ఇలాంటివి
    —డా.మల్లేశ్వరి
    భీమవరం.

    Reply
  11. 11

    కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా వేదనగా అనిపించింది కధ చదువుతుంటే.. ఎంత బిడ్డలయినా మనల్ని మనకు కొంత మిగుల్చుకోకపోతే మిగిలేది తీరని వ్యధే 😥
    —-మన్నెం శారద
    హైదరాబాద్.

    Reply
  12. 12

    కె.ఎల్.వి.ప్రసాద్

    పంచభూతాల్లో కలిసే వరకు ముందు మనల్ని మనం. ప్రేమించుకుంటూ వుండాలి ,ప్రస్తుత ఆర్థిక సంబంధాల మధ్య ప్రేమలు.- ద్వేషాలు అంత ట్రాష్ .మళ్ళీ మళ్ళీ చదివాను. గొప్పగా రాసారు 🙏
    —అఖిల. దొ డ్డ ప నేని

    Reply
  13. 13

    కె.ఎల్.వి.ప్రసాద్

    Apt title. మరీ అంతగా ఎవరినీ నమ్మకూడదు, పిల్లలైనా సరే. చాలా బాగా రాసారు.
    —శ్రీ దేవి.సోమంచి
    హైదరాబాద్

    Reply
  14. 14

    కె.ఎల్.వి.ప్రసాద్

    ఝాన్సీ గారి రచన అంటేనే వాస్తవ రూపకం..
    ఈ కధ లో మాతృత్వం లోని మమకారాన్ని,పెనవేసుకొన్న పేగుబంధాల్ని ఎలా
    నేటితరం యాంత్రిక జీవన శైలి లో కోల్పోతున్నారో గుండెలు పిండేటట్లు
    ప్రస్ఫుటం చేశారు…
    ఇలాంటి రచనల ద్వారా నేటి తరం లో ఆలోచన లు రేకెత్తించి కొద్దిమందిలో నైనా బంధాలు,అనుబంధాలు,మమతలు, వాటిలోని సున్నితమైన హృదయ సంబంధాలు మేల్కొంటాయని ఆశిద్దాం….
    మీ
    ప్రసాద్…(చిన్న)
    —ప్రసాద.ఎన్.శా ఖ మూరు.

    Reply
  15. 15

    కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది, మనసుకి హత్తుకునేలా రాయటం మీ సొంతం, ప్రతి అమ్మ జీవితంలో ఇది ఒక బిడ్డ దగ్గరైనా జరుగుతుంది, మనోవేదన అనుభవిస్తుంది.
    —-జ్యోతి.పాలకుర్తి

    Reply
  16. 16

    కె.ఎల్.వి.ప్రసాద్

    అమెరికాలో అక్కడి యాంత్రిక జీవితానికి అలవాటుపడి సున్నితమైన మనోభావాలను, ప్రేమ బంధాలను మరచి తమ సొంతవారిని కూడ అవమాన పరచేవిధంగా అనుమానించే మనస్తత్వం అత్యంత హేయనైనది. ఇండియాకు తిరిగి వెళ్ళాలనే అలివేలు నిర్ణయం సహేతుకమైనది.
    —-లక్ష్మీ నారాయణ రావు.బిట్ర

    Reply
  17. 17

    కె.ఎల్.వి.ప్రసాద్

    కూతురి కన్నీళ్లకు ఎక్కడ కరిగిపోతోందో అని కలవెళ
    పడ్డాను… ఆ మాత్రం ఆత్మాభిమానం, ఖచ్చితమైన
    నిర్ణయాలు తీసుకొని ఆవిడ మంచిపని చేశారు…
    ఎందుకో చాలామంది అమ్మల్ని పనిమనుషులుగా
    వాడుకోవాలనుకుంటారు ఆ వయసులో పసిపిల్లల్ని పెంచడం, వాళ్ళ వెనక పరిగెత్తడం చాలా ఇబ్బందిగా
    ఉంటుంది… వంటైనా, పెంచడమైనా సూపరవైజ్ చేసేలా ఉండాలి కానీ మొత్తం భారం వారిపై
    మోపరాదు.. రియల్ story ని చక్కగా చదించేలా రాశారు మీరు… అభినందనలు…
    –రాధ.పాల

    Reply
  18. 18

    కె.ఎల్.వి.ప్రసాద్

    అస్తిత్వం కథ చాలా బాగా చెప్పారు. ఎంతో సున్నితమైన విషయాన్ని అంతే సున్నితంగా కథనం చేశారు.
    కొన్ని సందర్భాల్లో నన్నయ్య గారి ప్రసన్న కథా కలితార్థ యుక్తి అనగా రాబోయే కథను ముందుగానే సూచించినట్లుగా… కొన్ని వాక్యాలు చాలా బాగున్నాయి.

    ప్రస్తుత సమాజంలో అనుబంధాల కన్నా ఆర్థిక బంధాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న వాస్తవాన్ని విషయపరంగా చెప్పడంలో సఫలీకృతం అయ్యారు.

    ఈ కథ చదువుతుంటే పి.సత్యవతి గారి ఇల్లలకగానే కథ గుర్తుకొచ్చింది.

    ముగింపు చాలా బాగుంది, ఎంతో ఉత్కంఠతతో, గంభీరంగా ముగించారు.

    మంచి విషయాన్ని మంచి కథనంతో నడిపించినందుకు అభినందనలు మేడం.
    —-సలీం మహమ్మద్

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!