శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులు. ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణవాసి. సాహిత్యం అంటే ఇష్టం. నవలలు చదవటం మరీ ఇష్టం. పదవి విరమణ తరువాత సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మంలో 'పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్' పేరిట ఒక చిన్న లైబ్రరీని తమ ఇంటి క్రింది భాగంలో నిర్వహిస్తున్నారు. సుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి. నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు.. రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు. ఉచిత లైబ్రరీ.. మంచినీరు, కుర్చీలు, రైటింగ్ ప్యాడ్స్, వైఫై, కరెంటు అంతా ఉచితమే. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా ఉంటారు.
శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ రచించిన 'కాకెత్తుకుపోయిన బాల్యం' అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. Read more
శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ రచించిన 'నిరుద్యోగ భారతం' అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. Read more
శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ రచించిన 'అక్షర మాలికలు' అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. Read more
అమ్మ కడుపు చల్లగా-28
యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 52 – లక్ష్మీ జనార్ధనస్వామి ఆలయం
స్నేహమా వర్ధిల్లు!
నువ్వూ అమ్మవే
మేరే దిల్ మె ఆజ్ క్యా హై-7
దివినుంచి భువికి దిగిన దేవతలు 3
అనువాద మధు బిందువులు-37
Portrayal of grief in King Hāla Sātavāhana’s GĀTHĀSAPTASHATI
రావణ రహస్యం-8
థాంక్యూ రమాజీ థాంక్యూ సో మచ్
థాంక్యూ రామాజీ థాంక్యూ సో మచ్
థాంక్యూ చండీ థాంక్యూ సో మచ్
థాంక్యూ రాజ్యలక్ష్మి గారు థాంక్యూ సో మచ్
థాంక్యూ బాలాజీ థాంక్యూ సో మచ్
All rights reserved - Sanchika®