సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ముత్యాల ముగ్గు చిత్రంలోని పాట ను చాలా బాగా విశ్లేషించారు. నాయకానాయకుల మనోగతాభిప్రాయాలను దర్శకుడు అభినయం ద్వారా చూపిస్తే, మీరు అక్షరాల ద్వారా చెప్పారు..బాగుంది..బాపు గారి చిత్రాల్లో ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది అంటారు..ఈ పాట చూసేటప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది…నిజమే! రామకృష్ణ కూడా అలవోక గా పాడినట్లు అనిపిస్తుంది.

    Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    ముత్యాలముగ్గు చిత్రం హిట్ అయిన తర్వాత NTR గారు శ్రీరామ పట్టాభిషేకం తీస్తూ “సీత పాత్రకు ఎవరిని తీసుకుంటే బాగుంటుంది?” అని బాపు గారిని అడిగారు..”సంగీతను తీసుకోండి” అని చెప్పారు బాపు..కానీ శ్రీరామ పట్టాభిషేకం చిత్రంలో సంగీత పేలవంగా నటించినట్లు ఉంటుంది…సీత (సంగీత) కన్నా మండోదరే (జమున) బాగా నటించింది అనిపిస్తుంది ఆ చిత్రంలో..

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన:*అద్భుతం. అద్భుతం. అసలే నేను బాపు రమణల అభిమానిని. నాకిష్టమైన, దాదాపు తెలుగువారందరికీ మధురానుభూతిని కలిగించే, చూస్తుంటేనే కళ్ళలో వెలుగు, పెదవులపై చిరునవ్వు, మదిలో హాయైన అనుభూతిని కలిగించే పాట.
    ప్రతి చరణాన్ని, షాట్ ని అందంగా వివరించారు. మధ్యలో ఆ దరిద్రం “ఫీలింగ్స్” ఉటంకించడం ఎందుకు? అపవిత్రమైపోయిన ఫీలింగ్ కలిగింది.
    బాపు రమణల అందమైన అమ్మాయి “ఒదిగి ఒదిగి” “ముడుచుకుని” కూర్చోవడమే కాదు, అవసరమైతే ఆదికాళి అవతారమెత్తి తాట తీస్తుంది అంటూ అన్ని పాత్రలను ఉదాహరణగా చెప్పడం మరింత సమగ్రంగా ఉంది. నాకు నచ్చింది.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వరిగొండ కాంతారావు గారి స్పందన:* 🙏 సినిమా హాల్లో కూచోపెట్టారు. దృశ్యాలు కనుల ముందర కదలాడుతుంటే పాట వీనుల విందు చేసింది. ఆలస్యంగా వచ్చిన ప్రేక్షకులు సినిమాను శ్రద్ధగా చూచేవారిని ఇబ్బంది పెట్టినట్టు ఆధునిక సమాజాన్ని గురించిన మీ వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టాయి. ఐనా ఇది తప్పనిసరి ఇబ్బంది కదా! అభినందనలు నాకే. ఇంత మంచి వ్యాసాన్ని చదివినందుకు. మీకు కేవలం ధన్యవాదాలు మాత్రమే! 😃😃😃😃🙏 *

    Reply
    1. 4.1

      Gopikala Chintapatla

      సంచికలోని ముత్యాల ముగ్గు సినిమా లోని ఈ పాట నేపథ్యం అద్భుతం
      నాకెంతో ఇష్టమైన సాంగ్
      రామకృష్ణ గారి వాయిస్ లోని హమ్మింగ్ మరీమరీ వినాలన్పిస్తుంది
      పాటలోని కెమెరా కోణాలను వివిధ రకలుగా చూపించటం ఈ సాంగ్ కే హైలైట్
      చాలా బాగుంది
      కళాగోపాల్

      Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బ్నిం గారి స్పందన:*ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు నిజంగా చాలా బాగుంది. ఆరుద్ర గారిని.. కేవి. మహదేవన్ గారిని .. ఇషాన్ ఆర్య పనితనాన్ని షాట్ డివిజన్ చేసిన బాపు గారి ప్రతిభని సూక్ష్మంగా చూసి విశదీకరించారు.
    డ్యాన్స్ డైరెక్టర్ అక్కర్లేని గొప్ప పాట.. ఇలా నిలకడైన పాటలు బాపు గారి సినిమాల్లో (ఇంచుమించు ప్రతి దాంట్లోనూ) ఏదో ఒకటి ఉంటుంది..
    ఇక్కడ ఫస్ట్ నైట్ పడవలో చేయడం బాపు రమణల ఊహ జోహార్ చెప్పవలసిన సంగతి.
    ఇక్కడ షాట్ డివిజనే కొరియోగ్రఫీని మించి ఉంటుంది. ఒక పడవలో నైట్ ఎఫెక్ట్‌లో.. పడవకి అన్ని కోణాలా చీకటికన్ని అందాలా ఇరుకిరుకు లోకేషన్ నిజానికి.. విశాలమైన పాటను విజువలైజ్ చేశారు.. మీరు చాలా బాగా చూశారు ఆ పాటని. చూశారు గనకే రాశారు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®