అనూరాధ యలమర్తి సుప్రసిద్ధ రచయిత్రి. కథలు 250కి పైగా, కవితలు 500కు పైగా, వ్యాసాలు 500కు పైగా రాసారు. నాలుగు నవలలు రచించారు. వెలువరించిన పుస్తకాలు- ప్రేమ వసంతం- నవల, సంసారంలో సరిగమలు (వ్యాసాలు), వెజిటేరియన్ వంటకాలు, చిట్కాల పుస్తకం, విక్టరీ వారి పెద్ద బాలశిక్ష లో మహిళా పేజీలు 100. శ్రీ చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ సాహితీ వేత్త అవార్డు స్వీకరించారు. గుర్రం జాషువా, కొనకళ్ళ, వాకాటి పాండురంగారావు, పోతుకూచి సాంబశివరావు, సోమేశ్వర సాహితీ అవార్డుల లాంటివి 50కి పైగా అవార్డులు అందుకున్నారు. ఆంధ్రభూమి దినపత్రికలో వీరి నవల 'విలువల లోగిలి' ప్రచురితమైంది. ఇంతకుముందు పచ్చబొట్టు' సీరియల్ అందులోనే వచ్చింది.
యలమర్తి అనూరాధ రచించిన 'కొత్త కోణం' అనే నాటికని పాఠకులకు అందిస్తున్నాము. Read more
సమాజానికి మంచి చేసే దిశలో సాహితీవేత్త సైనికుడిలా ఎప్పుడూ కలం ఆయుధంతో సిద్ధంగా ఉంటాడని చెప్పే కవిత ఇది. Read more
ఒక్కసారి ఎదుటివారికి ప్రేమను పంచి వాళ్ళ ప్రేమను పొందితే వచ్చే ఆ అనుభూతే వేరని చెప్పే నాటికని అందిస్తున్నారు యలమర్తి అనూరాధ. Read more
"మనం రాబోయే తరాల వారికి ఆదర్శంగా కనబడాలి కానీ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కారకులుగా మాత్రం ఉండకూడదు" అని చెప్పే కథని అందిస్తున్నారు యలమర్తి అనూరాధ. Read more
మధురమైన బాల్యం నుంచీ భావోద్వేగాల నిలయమైన కౌమారంలోకి ప్రవేశించిన బాలబాలికలను సన్మార్గంలోకి నడిపించటానికి చేసే చిన్న ప్రయత్నమే మా ఈ "ప్రేమ వద్దు - చదువే ముద్దు" నాటిక. రచన యలమర్తి అనురాధ. Read more
జనాలు డబ్బు కోసం ఎంతకయినా తెగిస్తున్నారనీ, డబ్బు లేనిదే ఏదీ జరగడం లేదనీ, ఈ సమాజంలో ప్రతీదీ వ్యాపారం అయిపోయిందని ఈ కథలో చెబుతున్నారు యలమర్తి అనూరాధ. Read more
తమ అస్తిత్వానికై సంగ్రామం జరుపుతున్న మహిళల అభిమతాన్ని అర్థం చేసుకోమని అడుగుతున్నారు అనూరాధ యలమర్తి ఈ కవితలో. Read more
2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. Read more
Like Us
All rights reserved - Sanchika™