అనూరాధ యలమర్తి సుప్రసిద్ధ రచయిత్రి. కథలు 250కి పైగా, కవితలు 500కు పైగా, వ్యాసాలు 500కు పైగా రాసారు. నాలుగు నవలలు రచించారు. వెలువరించిన పుస్తకాలు- ప్రేమ వసంతం- నవల, సంసారంలో సరిగమలు (వ్యాసాలు), వెజిటేరియన్ వంటకాలు, చిట్కాల పుస్తకం, విక్టరీ వారి పెద్ద బాలశిక్ష లో మహిళా పేజీలు 100. శ్రీ చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ సాహితీ వేత్త అవార్డు స్వీకరించారు. గుర్రం జాషువా, కొనకళ్ళ, వాకాటి పాండురంగారావు, పోతుకూచి సాంబశివరావు, సోమేశ్వర సాహితీ అవార్డుల లాంటివి 50కి పైగా అవార్డులు అందుకున్నారు. ఆంధ్రభూమి దినపత్రికలో వీరి నవల 'విలువల లోగిలి' ప్రచురితమైంది. ఇంతకుముందు పచ్చబొట్టు' సీరియల్ అందులోనే వచ్చింది.
శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన 'బాల్యం భవిష్యత్తు బంగారు బాటగా!' అనే కవిత అందిస్తున్నాము. Read more
శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన 'అభిమానం' అనే కవిత అందిస్తున్నాము. Read more
శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘పిల్లలూ! కథ వింటారా?’ అనే బాలల కథని అందిస్తున్నాము. Read more
శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన 'మంచి ఆలోచనలు మనకుండాలోయ్!' అనే నాటికని పాఠకులకు అందిస్తున్నాము. Read more
శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘అంతా మన వాళ్ళే!’ అనే నాటిక అందిస్తున్నాము. Read more
శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన 'ప్రేమ ఎంత మధురం' అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. Read more
శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘ఈ దేశానికి మనమేమివ్వాలి?’ అనే నాటిక అందిస్తున్నాము. ఇది రెండవ భాగం. Read more
శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘ఈ దేశానికి మనమేమివ్వాలి?’ అనే నాటిక అందిస్తున్నాము. ఇది మొదటి భాగం. Read more
శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన - ‘నా’ నుంచీ ‘మనం’ లోకి! - అనే నాటికని పాఠకులకు అందిస్తున్నాము. ఇది రెండవ భాగం. Read more
శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన - ‘నా’ నుంచీ ‘మనం’ లోకి! - అనే నాటికని పాఠకులకు అందిస్తున్నాము. ఇది మొదటి భాగం. Read more
సంచిక – పద ప్రతిభ – 103
మలిసంజ కెంజాయ! -18
ముహూర్తం
గొంతు విప్పిన గువ్వ – 14
‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -11
ఉర్దూ కావ్య సాహిత్యంలో రాముడు, రామాయణం
ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది
ప్రమీలోపాఖ్యానం!!
ఎదురుగాలి
నీలమత పురాణం – 6
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®