సంచికలో తాజాగా

అరుణ గోగులమండ Articles 4

సమైక్యాంధ్రలో పుట్టి, హైదరాబాద్‌లో మెట్టిన అరుణ గోగులమండ సామాజిక విశ్లేషకురాలు. 'రెండు భిన్న ధృవాలుగా పరిగణించబడే కమ్యూనిజం, క్రైస్తవం అనుసరించే సమాజ ప్రేమికులైన తల్లిదండ్రుల పెంపకంలో సానపెట్టబడ్డాను, అందువల్లే, సామాజిక సమస్యలపై అనుకోకుండానే స్పందించడం మొదలుపెట్టాను' అని తన రచన నేపధ్యాన్ని నిర్వచించే అరుణ, హెచ్‌సియూ నుంచి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ, ట్రాన్స్‌లేషన్ స్టడీస్‌లో ఎంఫిల్ పూర్తి చేసి, ప్రస్తుతం దళిత, దళితేతర స్త్రీల ఆత్మకథలపై పీహెచ్‍డీ చేస్తున్నారు. తన కవిత్వమూ, వ్యాసమూ, ప్రసంగమూ అన్నీ సామాజిక మేలుకొలుపు కోసమే తప్ప సొంత ప్రయోజనం కోసం కాదని ఘంటాపథంగా చెప్తారు.

All rights reserved - Sanchika™

error: Content is protected !!