సంచికలో తాజాగా

అనుకృతి Articles 23

అనుకృతి అనే కలం పేరుతో రచనలు చేసే బి. భవాని కుమారి గారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 34 ఏళ్ళు లెక్చరర్‍గా పని చేసి 2014లో రిటైరయ్యారు. 2019లో వీరి మొదటి కథ 'తొలకరి' సాక్షి ఆదివారం అనుబంధం 'ఫండే'లో ప్రచురితమైంది. ఆ తరువాత రాసిన అనేక కథలు పలు వెబ్ మ్యాగజైన్‍లలో ప్రచురితమయ్యాయి.

All rights reserved - Sanchika®

error: Content is protected !!