సంచికలో,కలలో,కథలో బంగారం, సింగారం నగలు,వగలు గురించి బాగా రాశారు, మీరు వేసే బంగారు బాటలో వెళ్ళటానికి శిష్యులు ఎప్పుడూ సిద్ధమే సర్
ఇది శ్యామల గారి స్పందన:*సుశీలమ్మ గారికి.. మీవంటి ప్రముఖ సాహితీ విమర్శకుల నుంచి సహృదయ స్పందన అందుకోవడం సంతోషంగా ఉంది. మీకు అనేక ధన్యవాదాలు. 💐 'అన్నింట…
55 వసంతాల వయసులో మీకు కలిగిన అపరంజి కలలు..మీరు మీ విద్యార్థులకు నేర్పాలనుకున్న పెట్టుబడి పాఠాలు...నగల దుకాణాలలోని స్కీంల..లాగా చాలా బాగున్నాయి