"శిశిరం నీపై చేసిన సమరంలో సర్వం కోల్పోయిన తరుణంలో చింతకు నీవీయ లేదు స్వాగతం చెంతకు రానీయ లేదు దురాగతం" అంటూ తన మిత్రుని గురించి చెప్తున్నారు పుప్పాల జగన్మోహన్రావు ఈ కవితలో. Read more
ముదిమిలో తమని నిరాదరించి, ఒంటరిగా వదిలేసిన వారసులని తలచుకుంటున్న ఓ వృద్ధ జంట ఆవేదనని తెలిపే కవిత ఇది. Read more
"శరణని ఎవ్వని చరణము తాకను నాలో శక్తులతోనే తలబడతా" అంటున్నారు పుప్పాల జగన్మోహన్రావు ఈ కవితలో. Read more
సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. Read more
"అజ్ఞాన తిమిర సంహరణమ్ము గావించు / భాసంత భాస్కర ప్రభల తోడ / వరలు మహోన్నత వాసంత విభవమ్ము / చిత్రిత చిత్రాతి చిత్రముగను" అంటూ వసంతాగమనాన్ని సీసమాలికగా అందిస్తున్నారు పుప్పాల జగన్మోహన్రావు. Read more
Like Us
All rights reserved - Sanchika™