సంచికలో తాజాగా

కొల్లా పుష్ప Articles 5

కొల్లా పుష్ప విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందినవారు. వీరికి బాల్యం నుండి పుస్తకాలు చదవడం అలవాటు. మూడేళ్ల నుంచి రచనలు చేస్తున్నారు. 40 సామాజిక కథలు, ఆధ్యాత్మిక యాత్ర విశేషాలు, వ్యాసాలు, వంటలు కూడా ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. చదరంగం ఆడటం, కొత్త రకం వంటలు చేయడం ఇష్టం. చదరంగంలో జిల్లా స్థాయి పోటీలలో మొదటి బహుమతి అందుకోవడం విశేషం. అలాగే వంటలకు కూడా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. ఫోన్ నెంబర్ 83745 96096

All rights reserved - Sanchika®

error: Content is protected !!