సంచికలో తాజాగా

నల్లబాటి రాఘవేంద్రరావు Articles 6

శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావుకు రచయితగా 700 కథలు రాసిన సుదీర్ఘ కాల నాలుగు పుష్కరాల అనుభవం ఉంది. ఇందులో రమారమీ 130 కథలకు వివిధ బహుమతులు లభించాయి. సుమారు 250 కవితలు రాశారు. 75 కవితలకు పలు సంస్థల వివిధ బహుమతులు లభించాయి. ఇంకా 4 నవలలు, 8 టెలిఫిలిం లు ,15 రేడియో నాటికలు, 10 ప్రదర్శన నాటికలు, 200 షార్ట్ స్కిట్స్, 100 వరకు గేయాలు, 200 సూక్తులు.. వీరి కలం నుండి జాలువారాయి ఇంతవరకు. 20 చోట్ల సన్మానాలు రమారమీ 20 బిరుదులు పొందారు. 'స్వర్ణ శిఖరాలు' (బహుమతి కథల కథల సంపుటి), 'బంగారు రహదారులు' (బహుమతి కవితల కవిత్వ సంపుటి), 'స్వర్ణయుగ సరదా కథలు' (బహుమతి హాస్య కథలు సంపుటి) వెలువరించారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!