రచయిత్రి పోలాప్రగడ రాజకుమారి. హైదరాబాదు వాసి. MA Telugu Litt, Telugu Pandit Training, LLB చేసారు. వీరు వృత్తి రీత్యా న్యాయవాదే కాకుండా, సుప్రీం కోర్టు 'certified counsellor for marital disputes'. ప్రస్తుతం తనదైన బ్రాండ్ తో బొటీక్ నడుపుతున్నారు. కవిత్వం అంటే ఇష్టం. అప్పుడప్పుడూ కవితలు రాస్తుంటారు.
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *
Keep moving the story..*