సంచికలో తాజాగా

రఘు శేషభట్టర్ Articles 5

రఘు శేషభట్టర్ గారి స్వస్థలం ఖమ్మం. 18 నవంబర్ 1970వ తేదీన జన్మించిన రఘు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక బహుళ జాతి సంస్థలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక స్వాప్నికుడి శ్వేత సంతకం, సూర్యుడు పొడిచిన రాత్రి, నిద్రపోని మానవ కోయిల, లిపి తడిసిన తరుణం, మోహధూపం, నేను కల వెన్నెల, అసంకల్పిత పద్యం, అనల్పం, దిశాంతర స్వప్నం (9 కవితా సంపుటాలు), సౌరభం (వ్యాస సంపుటి) ప్రచురిచమయ్యాయి. ప్రస్తుతం హైదరబాద్ నేరేడ్‌మెట్ లోని రామకృష్ణాపురంలో నివాసం. ఫోన్స్: 9676144904 & 9603264732

All rights reserved - Sanchika®