సంచికలో తాజాగా

రాజావాసిరెడ్డి మల్లీశ్వరి Articles 1

రాజావాసిరెడ్డి మల్లీశ్వరి కథా రచయిత్రి, కవయిత్రి. గుంటూరు జిల్లాలో రేపల్లె తాలూకా మైనేనివారి పాలెంలో జన్మించారు. గుంటూరులో విద్యాభ్యాసం చేశారు  హైదరాబాదులో బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో తెలుగు ఉపాధ్యాయినిగా పని చేసి పదవీ విరమణ చేశారు. 'పదాల పరిమళాలు', 'ఇంద్రధనుస్సు' అనే పుస్తకాలు వెలువరించారు.

All rights reserved - Sanchika®