ఎం.ఎస్. ఆఫ్తమాలజీ చదివిన డాక్టర్ పొట్లూరి రవికిరణ్ విజయవాడలో ప్రొఫెసర్- 'ఆఫ్తమాలజీ' గా పని చేస్తున్నారు. వారి స్వస్థలం నూజివీడు. కర్మస్ధలం- డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్, గన్నవరం.
"గోడలన్నీ కరిగినా తరిగినా.... గోడలన్నీ జరిగినా ఒరిగినా.... మారునా మనిషి మాట!! మారునా మనిషి బాట!!" అంటూ మనుషుల మధ్య ఉన్న అంతరాలను తలచుకుని వాపోతున్నారు డా. పొట్లూరి రవి కిరణ్ ఈ కవితలో. Read more
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *
Keep moving the story..*