సంచికలో తాజాగా

రేణుక సుసర్ల Articles 1

కవయిత్రి శ్రీమతి రేణుక సుసర్ల గృహిణి. భర్త శ్రీ రమేశ్ సుసర్ల 'ది హిందూ' దినపత్రికలో సీనియర్ జర్నలిస్ట్. రేణుక గారు గృహ అలంకరణలో అభిరుచి వున్నవారు. తెలుగు భాషలో అంత ప్రావీణ్యం లేకున్నా పట్టుదలగా తెలుగు నేర్చుకుని, అప్పుడప్పుడు కవిత్వం రాస్తున్నారు. దేశంలో వీరిద్దరూ చూడని ప్రదేశం అంటూ లేదు. ఎక్కడకు వెళ్లినా స్వంతంగా డ్రైవ్ చేసుకుంటూ కారులో షికారు చేస్తుంటారు.

All rights reserved - Sanchika™

error: Content is protected !!