సంచికలో తాజాగా

సూర్య మండా Articles 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, అరసవల్లి స్వస్థలంగా కలిగిన యువ కవి, కథా రచయిత సూర్య మండా (మండా సూర్యనారాయణ). వీరు 12 మే, 2003న శారద, భీష్మ దంపతులకు జన్మించారు. తెలుగు సాహిత్యంపై మక్కువతో గత కొంతకాలంగా కవితలు, కథలు రచిస్తున్నారు. సమాజ స్పృహ, మానవీయ కోణాలను స్పృశిస్తూ రచనలు చేయడం వీరి ప్రత్యేకత. వీరి రచనలు ప్రముఖ డిజిటల్ సాహిత్య పత్రికలలో మరియు పలు సామాజిక మాధ్యమ సాహిత్య వేదికలలో ప్రచురితమయ్యాయి. సాహిత్యాన్ని పాఠకులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా వీరి రచనా ప్రయాణం సాగుతోంది.

All rights reserved - Sanchika®