సంచికలో తాజాగా

వారణాసి నాగలక్ష్మి Articles 12

వారణాసి నాగలక్ష్మి పేరుమోసిన కథారచయిత్రి, కవి, గేయ రచయిత్రి. చిత్రలేఖనంలోనూ విశేష నైపుణ్యం ఉంది. ఆలంబన, ఆసరా, వేకువపాట, శిశిర సుమాలు వీరి కథా సంపుటాలు. బోలతీ తస్వీర్ హిందీ అనువాద కథల సంపుటి. 'కలవరాలూ కలరవాలూ' కవితా సంపుటి. వాన చినుకులు లలిత గీత మాలిక, ఊర్వశి నృత్య నాటిక వీరి ఇతర పుస్తకాలు. వీటిలో 'వానచినుకులు' పుస్తకానికి తెలుగు యూనివర్శిటీ సాహితీ పురస్కారం లభించింది.

All rights reserved - Sanchika®

error: Content is protected !!