సంచికలో తాజాగా

వారణాసి నాగలక్ష్మి Articles 4

వారణాసి నాగలక్ష్మి పేరుమోసిన కథారచయిత్రి, కవి, గేయ రచయిత్రి. చిత్రలేఖనంలోనూ విశేష నైపుణ్యం ఉంది. "ఆసరా", "వేకువ పాట" వీరి కథా సంపుటాలు. 'ఆలంబన' కథాసంపుటి, 'వానచినుకులు' లలిత గీతసంపుటి, 'ఊర్వశి' నృత్య నాటిక వీరి ఇతర పుస్తకాలు. వీటిలో 'వానచినుకులు' పుస్తకానికి తెలుగు యూనివర్శిటీ సాహితీ పురస్కారం లభించింది.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!