సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    చాలా బాగా చెప్పారు. పుస్తకాలు వీపున మోసే శ్రామిక విద్యార్థులకు కొంత విజ్ఞానమైనా తల లోకి ఎక్కుతుందా అన్నది అనుమానమే. మానసిక వైద్యులు సైతం ‘మైండ్ కొంత వరకే గ్రహింపు శక్తి’ కలిగివుంటుంది అని చెప్తున్నారు. మరి ఈ అధిక భారం మోపుతోంది తల్లిదండ్రుల లోని క్రేజీ నా! విద్యాసంస్థల మధ్య పోటీ నా! థర్డ్ క్లాస్ నుండి ఐఐటీ బోధన దిశగా సంస్కరణలు చేబడతాం అంటున్న ప్రభుత్వాలదా!
    బలి అవుతున్నది మాత్రం బాలలు. కోల్పోతున్నది తమ మధురమైన బాల్యాన్ని.
    ఫ్యాషన్స్ విషయంలో పాశ్చాత్య దేశాలను అనుకరిస్తున్న మనం వారి విద్యా విధానాలను మాత్రం అనుసరించం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!