సంచికలో తాజాగా

Related Articles

62 Comments

  1. 1

    Shyamkumar chagal

    నా రచనలను ప్రచురించిన, సంచిక సంపాదక వర్గానికి ఇతర సాంకేతిక నిపుణులకు, శ్రీ మురళి కృష్ణ గారికి, శ్రీ సోమ శంకర్ గారికి. నా హృదయపూర్వక ధన్యవాదములు.

    శ్యామ్ కుమార్ చాగల్
    నిజామాబాద్

    Reply
  2. 2

    Sagar

    చాలా బాగ వ్రాశారు శ్యామ్ సర్. ముఖ్యంగ ముగింపు చాలా అద్భుతం. అలాగే రఘు వ్యక్తిత్వాన్ని మీరు వర్ణించిన తీరు చాలా బాగుంది. కొసమెరుపు ఏమిటంటే అందరు తల్లి తండ్రులు అంత లా ఆలోచిస్తే ఘోరాలు, నేరాలు, చాలావరకు తగ్గుతాయి అనడంలో సందేహమే లేదు. మంచి కధను వ్రాసిన మీకు అభినందనలు సర్.

    Reply
    1. 2.1

      లక్ష్మి నారాయణ సింగు

      మీ సమీక్ష కు ధన్యవాదాలు

      Reply
  3. 3

    Shyamkumar chagal

    Thank you sir sagsr reddy

    Reply
  4. 4

    Thidety suneela devi

    బంగారు తీగ కథ, కథనం చాలా ఆసక్తికరంగా వ్రాసారు రచయిత గారు. ప్రతీ ఒక్క పాత్ర ని సజీవంగా, హృద్యంగా నడిపారు. తల్లిదండ్రులు పిల్లలని,పిల్లలు తల్లిదండ్రులు ని అర్ధం చేసుకోవాలి అని వ్రాయడం లో చక్కని సందేశం ఇచ్చారు. రచయిత గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు👌👍💐

    Reply
    1. 4.1

      Shyam kumar chagal

      Thank you

      Reply
  5. 5

    Gudimetla surya narayanbreddy

    సూపర్ సార్.పెద్దలు పిల్లలకి విలువ ఇచ్చి వాళ్ళు గౌరవం కాపాడు కున్నారు.

    Reply
  6. 6

    सागर

    నేను చెప్పింది వాస్తవమే సర్. లోపం అనేది ఎత్తిచూపాలి అంటే చివరలో తన తండ్రి సానీకూలత అర్ధంచేసుకోకుండా ప్రేమికుడి ఇంటికెళ్ళి నువ్వు వచ్చి మహూర్తం పెట్టుకునేవరకు ఇక్కడే ఉంటిను అనడం సరి కాదు అని నా అభిప్రాయం. మిగిలిన కధలో విమర్శించాల్సిన అంశాలు ఏమిలేవు సర్.

    Reply
  7. 7

    Sathi padma

    కథ చాలా బాగుంది.రఘు పాత్రను చాలా హుందాగా మలిచారు . హేమలత కూడా రఘు కుటుంబాన్ని పరిచయం చేసుకోవడం ద్వారా తాను ఎన్నుకున్న ఇంటిలో తాను సుఖపడగలనా లేదా అని చూసుకోవడంలో తనముందుచూపును, తెలివిని ప్రదర్శించింది. హేమ తండ్రి డబ్బును కాకుండా మనసును చూసిన తన కూతురి ఇష్టానికి విలువనివ్వడం బాగా నచ్చింది. తల్లితండ్రులు ఇలా ఆలోచించాలి . రఘు ధనవంతుడు కాకపోయినా భార్యను పోషించుకునే ఉద్యోగం ఉంది , హేమ ఒక్కతే కూతురు కాబట్టి , పుట్టింటి ఆస్థి అంతా తనదే కదా. ఇంకా ఎందుకు ఆలోచిస్తారు అనుకుంటూ ఉన్నాను .ఈ లోపు రచయిత కూడా అదే మాట హేమ తండ్రి తో అనిపించారు. ప్రతి తల్లితండ్రులు పిల్లలు ప్రేమించారు అని తెలియగానే ఏదో ఉపద్రవం జరిగినట్లు కంగారు పడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చక్కని సందేశం ఇచ్చారు. అలాగే ప్రేమ అన్నీ ఆలోచించదు అని అన్నా, రఘు,హేమల్లా తమకు తగిన వారా కదా అని కాస్త ఆలోచించి ముందుకి వెళ్తే బాగుంటుంది. చక్కని feel good కథని అందించారు .Thank you.

    Reply
  8. 8

    పద్మావతి

    ఈ కథా నాయకుడు రఘు పాత్రలో రచయిత కనిపించారు.

    Reply
  9. 9

    Chaitanya vempati

    Super sir very nice starting nundi ending varaku chalaa baagundi 👌👌👌

    Reply
  10. 10

    Chaitanya vempati

    Super sir very nice from starting to till the end 👌👌👌

    Reply
  11. 11

    K rajashekar Nia hyd

    మరీ గుండె తరుక్కుపోయేటంత విషాదమా! కథలో twist was OK, but మనస్సంతా ఏదోలా ఐపోయింది కథ చివర్లో. సుఖాంతం అందరూ కోర్తారు, కానీ ఇంతటి విషాదం ఊహించలేదు సుమా!

    Reply
    1. 11.1

      Shyamkumar chagal

      ధన్యవాదాలు

      Reply
  12. 12

    Palle jogeswer rao USA

    చాలా బాగుంది, మిత్రమా, నేటి కాలపు ప్రేమికులకి దిశానిర్దేశ్యం చేసినట్టు సాఫీగా సాగించి సుఖాంతం చేశారు! బాధ్యతగల రచయితలు కల్పితాలకి తావివ్వరు, వాస్తవానికి దగ్గరగా ఆలోచించి రాస్తారు!
    ఇంత మంచి రచయిత కాలేజి మిత్రుడు కావడం చాలా సంతోషకరం!
    Wish you all the Best!

    Reply
  13. 13

    Palle jogeswer rao USA

    💐👍శ్యామ్ సార్ ,మీరు రూపకల్పన చేసిన బంగారు తీగ
    ప్రేమ కథ చాలా అద్భుతంగా ఉంది.
    మీరు కథ మలిచిన విధానం అద్భుతమ్. పాత్రల పరిసరాలను,
    పరిస్థితులను బాగా వర్ణించారు.
    ఈ రచన ద్వారా మీరు ప్రకృతి ప్రేమికులు అని అర్థం అయ్యింది.
    కుటుంబ విలువలు చక్కగా వివరించారు. పిల్లల ప్రేమలకు తల్లిదండ్రులు గౌరవం ఇవ్వాలనే సందేశం ఇచ్చారు. కథ ముగింపు
    బాగుంది. మీ కలం నుండి అద్భుత
    రచనలు రావాలని కోరుకుంటున్నాను.🙏

    Reply
  14. 14

    నారా వెంకటేశ్వర్ రావు. నిజామాబాద్

    బంగారు తీగ కథ బంగారం లాంటిది.మంచి మెసేజ్ వుంది.పెళ్లి విషయంలో అంతస్థులతో పని లేదు సంస్కారం కావాలి అనే సందేశం ఇమిడి ఉంది.రచయిత శ్యామ్ కుమార్ గారు రచనల్లో ఏదో ఒక సందేశం ఇమిడి ఉంటుంది.మంచి రచయిత అనటంలో సందేహం లేదు.
    నారా వెంకటేశ్వరరావు
    నిజామాబాద్

    Reply
    1. 14.1

      Shyamkumar

      Thank you

      Reply
  15. 15

    Bhavani madras

    👌👌👌👌👌👌👌👌చాలా చాలా బాగుంది. శ్యామ్ గారు. ఈ కథ ఎందుకోగానీ మనసు కి దగ్గరగా ఉన్నభావన.మీరు రాసిన విధానం చాలా బావుంది. ముఖ్యంగా మముఖ్యంగా ముగింపు చాలా బాగుంది. తల్లి తండ్రులు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ కథ వ్రాయడం లో మీలో ఒక సున్నితమైన ప్రేమ ఉంది 👏👏👏👍అభినందనలు శ్యామ్ గారు 💐

    Reply
    1. 15.1

      Shyamkumar chagal

      ధన్యవాదాలు

      Reply
    2. 15.2

      Shyamkumar

      Thank you

      Reply
  16. 16

    Uppalapati. Vijaya raghava varma

    Beautiful love story 👌👌👌

    Reply
  17. 17

    Kakani raja shekar

    భాషలో పరిపక్వత కనిపించింది.
    కథ కూడా బావుంది… ఆడపిల్ల తండ్రి ఆలోచనా సరళిని బాగా రాశారు, కానీ ఉన్నతాధికారి తన కింది ఉద్యోగి పై హోదా వ్యక్తపరచడం కనిపించలేదు.

    Reply
    1. 17.1

      Shyamkumar chagal

      ధన్యవాదాలు

      Reply
  18. 18

    Seshu kumari పరిమి

    చాలా bagarasaru apa,, కుండా chadivincharu

    Reply
  19. 19

    Swarna sreevalli

    Chala bagundi andi

    Reply
  20. 20

    సూర్యకాంతం m

    Very nice

    Reply
  21. 21

    Palle jogeswer rao

    చాలా బాగుంది, మిత్రమా, నేటి కాలపు ప్రేమికులకి దిశానిర్దేశ్యం చేసినట్టు సాఫీగా సాగించి సుఖాంతం చేశారు! బాధ్యతగల రచయితలు కల్పితాలకి తావివ్వరు, వాస్తవానికి దగ్గరగా ఆలోచించి రాస్తారు!
    ఇంత మంచి రచయిత కాలేజి మిత్రుడు కావడం చాలా సంతోషకరం!
    Wish you all the Best!

    Reply
    1. 21.1

      Shyamkumar chagal

      ధన్యవాదాలు

      Reply
  22. 22

    లక్ష్మి నారాయణ సింగు

    Hello friend chala bagundi.

    Reply
  23. 23

    Swarna sreevally

    చదివాను . చాలా బాగుంది. బంగారు తీగ చాలా బాగుంది.

    Reply
  24. 24

    Vijaya lakshmi punyala

    Chala rojulaki oka Manchi Kathak chadivanu. Waiting for 2nd part

    Reply
  25. 25

    Dr kokkonda sudhaker OU.

    Relation between rich and middle class. Peaceful and fruitful ending.
    Raghu responsibility towards family and Hema commitment towards her love nicely depicted.
    Finally the noble thinking of deputy collector is sensible and signifiable. Nice story – thrilling. 👍🙏

    Reply
  26. 26

    Siva Kameswararao Tummala

    చాలా చాలా బాగుంది మీ కథ.👌👌👌

    Reply
  27. 27

    Siva Kameswararao Tummala

    చాలా చాలా బాగుంది మీ కథ.👌👌👌.

    Reply
  28. 28

    Vijayalaxmi punyala.

    Chala rojulaki oka Manchi Kathak chadivanu.

    Reply
  29. 29

    Dhalaxmi nadella.

    Excellent

    Reply
  30. 30

    Khaderkar laxmi devi

    chala baagunnadi katha

    Reply
  31. 31

    Jayalalshmi chitluri

    Very nice 👍

    Reply
  32. 32

    Chowdarapu శ్రీధర్

    ఎవరినో గాఢంగా ప్రేమించి ఉంటావు శ్యాం కుమార్. అనుభూతులు సజీవంగా పచ్చగా ఉన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మన తరంలోనే కదా టైప్‌ ఇన్స్టిట్యూట్ ప్రేమలన్నీ… బాగుంది. చాలా బాగుంది. అభినందనలు

    Reply
  33. 33

    Jahnavi priya

    Simplega baaga vrasarandi bavundi aramarikelu leninkadha!8

    Reply
  34. 34

    Mohammed thanweer

    Story narration chaaaalaaa bagundi..

    Reply
  35. 35

    Mohammed thanweer

    బాగుంది అండి కథ, కథనం కూడా

    Reply
  36. 36

    పద్మ sathi reddy

    బాగుంది కథ. మీ కథలు చదువుతుంటే కథ లాగా అనిపించదు నిజంగా మీ జీవితంలో జరిగిన సంఘటన లాగే అనిపిస్తుంది. చాలా సహజంగా ఉంటాయి పాత్రలు, సంభాషణలు. అన్నిటికన్నా విలువలకు మీరు ఇచ్చే ప్రాధాన్యత నచ్చుతుంది ఎప్పుడూ.

    Reply
    1. 36.1

      Shyamkumar

      Thanknyou

      Reply
  37. 37

    Venkatabramayya chirravuri

    Good optimistic story. Appreciated.

    Reply
  38. 38

    సరస్వతి పొన్నా డ

    బాగా రాసేరండీ…ప్రేమ కథ అయినా మీరు రాయడం లో ఏమవుతుందో అని చివరవరకూ చదివించేలా వుంది .👌👌

    Reply
  39. 39

    Syed Baji

    శామ్ గారు చక్కగా వాృశారు..
    రఘా హేమల కధ.. సుఖాంతం.. ధన్యవాదాలు🙏💕

    Reply
  40. 40

    Sayyed baazi .singer

    శామ్ గారు చక్కగా వాృశారు.. రఘా హేమల కధ..

    Reply
  41. 41

    Sunanda reddy

    అయ్యో.. ఏంటండీ ఈ ముగింపు. చాలా బాధగా ఉంది

    Reply
  42. 42

    Sreekanth HAL Bangalore

    Chaalaa chakkagaa, cheppaalante entho oddikagaa vundi. Manchi manasulani, viluvalani highlight chesi entho chakkagaa vraasaaru. Chadivina taruvatha entho haayigaa, happy gaa anipinchindi. 👌👌👌💐💐💐💐🙏🙏🙏🙏

    Reply
  43. 43

    Rajarajesweri thamwada

    హాయిగా,ప్రశాంతంగా అద్భుతంగా వుంది కథ 👏👏👌👌

    Reply
  44. 44

    పద్మావతి thiriveedhi

    Excellent

    Reply
  45. 45

    సత్య ప్రసాద్. HPCL ,విజయవాడ

    కథ చాలా బాగా వ్రాశారు . రఘు , హేమ క్యారెక్టర్స్ చాలా బాలెన్సుడ్ గా లాగారు. ఎక్కడా వల్గారిటీ లేదు . రేవతి గారి వినే పాటల్లో రఫీ గారినీ విషాద ఛాయల్లో ముకేశ్ గారిని ప్రస్తావించారు.బాగుంది . చిన్న విశయం తో కథ అల్లిన తీరు బాగుండి . కథ ను సుఖాంతం చెసారు . రిలీఫ్ వచింది . ఓవరాల్ మీ రైటింగ్ నైపుణ్యం సూపర్ . toally గుడ్ స్టొరీ .

    Reply
  46. 46

    Padma vedala

    కధ బాగుంది ఈలాగే నడపండి 👍👌

    Reply
  47. 47

    K R suresha. KGF

    Bagundi kani koncham romens unte enka bagundedi

    Reply
  48. 48

    Lakshmi batala

    Very good story.

    Reply
  49. 49

    ధనలక్ష్మి nadella

    శుభస్య శీఘ్రం

    Reply
  50. 50

    Aruna nallamothu

    చాలా బావుంది అండి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®