సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    HVSN Prasad Rao

    చక్కని మధ్య తరగతి కుటుంబ కథ!

    పాఠకుల ఊహకు తరువాత జరగబోయే సన్నివేశాలు అందీ అందకుండా ఉత్కంఠ భరితంగా కధను దౌడు తీయించారు!

    తల్లి మాటను మన్నించి రఘ! ముందుగా తన షెడ్యూల్లో లేకపోయినా పెళ్ళికి బయలుదేరడం నిజంగా విధి లిఖితం!

    ఆ తరువాతి సన్నివేశాలు ఊహకు అందినట్టే అంది జారిపోతున్నాయి! ముందుగా ఇది పాత సినిమా ” చరణదాసి ” కధలా తోచింది!

    కధ కాస్త నడిచాక! అంతలోనే ఇదేదో “సీతామాలక్ష్మి” కధ లాగుందే అనిపించింది!

    గౌరీపూజ సందర్భంగా రఘ మనసులో కలిగిన సంచలనాలు చూసి! మళ్లీ కాదు కాదు! ఇది ” నువ్వు నాకు నచ్చావు ” కధ లాగుంది అనిపించింది!

    ఇలా పాఠకుల ఊహలకు మస్కా కొడుతూ మీదైన ముగింపుతో కధను సుఖాంతం చేశారు!

    ఈ నేపథ్యంలో మధ్య తరగతి తల్లుల మనోభావాలను! యువతీ యవకుల అంతరంగాలనూ అద్భుతంగా ఆవిష్కరించారు!

    వివాహ మండపం ! ఆ చుట్టూ వున్న వాతావరణం ఎంతో సహజంగా వర్ణించారు!

    మొత్తం మీద మీ రచనా శైలి మల్లాది వెంకట కృష్ణమూర్తి గారిని గుర్తు చేసింది! మల్లాది వారి మాటల్లోనే చెప్పాలంటే కధనం అంత ఉత్కంఠ భరితంగా వున్నా ! పోటెత్తిన గోదావరి లాగా కాకుండా! ఎప్పుడూ వరదలు ఎరుగని మందాకిని నదిలా నిశ్చల ప్రవాహంలా సాగింది!

    చివర్లో చెవిటి బామ్మ గారి సందడి హడావుడి చాలా ముచ్చటగా వుంది!

    రచనాపరంగా మీ స్ధాయిని మరో మెట్టు పెంచే మంచి కధ మేడం!

    👏👏👏👌👌👌👍👍👍💐🌹

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!