సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *ఓ వంక సూఫీ కవిత్వం గురించి సోదాహరణంగా వివరిస్తూ, అందరినీ సూఫీ కవులనకూడదనీ, అన్ని కవితలనూ సూఫీ కవితలనకూడదనీ ఎం చక్కగా చెప్పారు. ధన్యవాదాలు, అభినందనలు మీకు🌹🙏🏻💐🙏🏻💐*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హైమా భార్గవ్ గారి స్పందన: *సూఫీ కవిత్వం అంటే ఏమిటో ఉదాహరణలతో బాటు చెప్పిన కస్తూరి మురళీ కృష్ణ గారి వ్యాసం చాలా బాగుంది. విశ్లేషణ లో నిజాయితీ ఉంది. ఆవేశం, ఆగ్రహం లేని ఇటువంటి విశ్లేషణలో సత్య దర్శనం వుంటుంది. నిర్మొహమాటంగా చెప్పే ధైర్యం విమర్శకులకు ఉండాలి.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సందినేని నరేంద్ర గారి వ్యాఖ్య: *సూఫీ కవులైన అమీర్ ఖుస్రో, రూమీ రాసిన కవిత్వం గురించి చక్కగా వివరించారు. సూఫీ కవిత్వం లక్షణాలను, సూఫీ కవిత్వంలో భక్తి,ప్రేమ తత్వం ఉండాలి అని తెలియజేసారు. సూఫీ కవిత్వం చదవాలి. చదివితేనే అది ఎలా ఉంటుందో తెలుస్తుంది. మీరు రాసిన ఆర్టికల్ చక్కగా ఉంది. ఎన్నో విషయాలు తెలిసాయి. ధన్యవాదాలు సార్.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చాడ శాస్త్రి గారి వ్యాఖ్య: *ఎంత బాగా రాసారు. కవిత్వాన్ని అజెండా ప్రాపగండా టూల్‌గా మార్చిన గ్రీన్-రెడ్ బ్రిగేడ్‌కి ఇవి అన్ని తెలిసి కావాలని చేస్తున్నారు. మీ రచనకు..🙏 *

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా ప్రసాద్ గారి వ్యాఖ్య: *కవిత్వం లోని లోతులు తెలిపే విశ్లేషణ. భావ దారిద్ర్యంలో ఉన్న సాహితీ ప్రపంచము గురించి, అలాగే కుహనా కవుల వింత పోకడలు గురించీ బాగా వివరించారు. అనన్య సామాన్య మయిన మీ సాహితీ సంపద గోచరిస్తుంది ఈ వ్యాసంలో ప్రతి పంక్తిలో. సూఫీ కవిత్వం గురించి వివరించిన విధానం అపూర్వము. మీరు సరస్వతీ దేవి ముద్దు బిడ్డగా నేను భావిస్తున్నాను. 🙏🙏👏👏*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చెంగల్వ రామేశ్వరి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది సర్ వ్యాసం. సూఫీ కవిత్వం గురించి నాకు తెలియదు. మీ వ్యాసం ద్వారా చాలా విషయాలు తెలిసాయి. కథ ఏదో, కవిత అంటే ఏమిటో ఆత్మ చరిత్ర ఏదో, పద్యంలో పాదాలంటారని, వచనంలో వాక్యాలు అనాలని మా విద్యార్థులకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు. తెలుగు విద్యార్థులే అలా ఉన్నారనుకున్నా.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. సిహెచ్. భవానీదేవి గారి వ్యాఖ్య: *సంచికలో మురళీకృష్ణ గారూ సూఫీ కవిత గురించి రాసిన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. సూఫీ తత్వం ఒక మార్మిక దైవ ప్రేమ. ఊరికే బిరుదు ఇవ్వకండి. విమర్శకులు అనిపించుకోవడానికి అసత్యాలు రాయటం లేదా లేనివి ఆపాదించి పొగడటం సాహిత్యాగానికి అపచారం.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *సూఫీ కవిత్వ తత్వాలను చక్కగా వివరించారు.. ఆధునిక కాలంలో సాహిత్య విమర్శలో జరుగుతున్న వైషమ్యాలను ఉదాహరణాలతో చూపించారు.. వ్యాసం విలువైనది.. భద్ర రుచుకోదగినది.. అభినందనలు.💐*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నలగడ్డ శ్యామల గారి వ్యాఖ్య: *సూఫీ కవిత్వం గురించి సమగ్రంగా..లోతుగా వివరించారు.. యధార్థాలను పాఠకుల ముందుంచారు. సత్యదూరమైన పొగడ్తలు కూడదన్న మేలైన మాట చెప్పారు. అభినందనలు. 👍*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది త్రినాథరావు గారి వ్యాఖ్య:* మీ విశ్లేషణ (విమర్శ) ద్వారా సూఫీ గురించి ప్రాధమిక గుణ వివరణ చాలా బాగుంది. ఇది పొగడ్త కాదుగానీ మీకు మీరే ప్రత్యేకం. నిర్మొహమాటంగా జాగు చేయక గళం(కలం)మెత్తి కవితా క్రమశిక్షణకు ఒక కాపులా🙏*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లలితా చండి గారి వ్యాఖ్య:* శుభోదయం మురళీకృష్ణ గారు. ఇప్పుడే చదివాను. చదవ చక్కని విమర్శే కాదు, సూఫీ కవిత వివరణ మరియు కథలకు కాల్పానేతర జీవిత కథానల వివరణ ఎన్నిటినో వివరిస్తూ సూటిగా ధాటిగా సాగింది రచన ఆసాంతం అభినందనలు. ఈ రోజు మంచి ఆర్టికల్ చదివిన సంతృప్తి కలిగింది. 👏💐*

Leave a Reply

All rights reserved - Sanchika®