సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    edinijam nijam

    కేవలం రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మనువాదం అని రాహుల్ గాంధీవాగుడు చక్కగా ఖండించారు మీరు అన్నట్లుగా వారికి పనికొచ్చే ఒక శ్లోకాన్ని పట్టుకొని ఆడదాం అనుకొని మిగిలిన మనసు మృతితో వాళ్ళకి ఏమీ సంబంధం లేనట్టుగా ప్రస్తావనే చేయకపోవడం నిజంగా అందులో ఏముందో కూడా వాళ్లకు తెలియదు అనడానికి ,అజ్ఞానానికి ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలి మీ విశ్లేషణాత్మకమైన వ్యాసాన్ని ఆంగ్లం లోకి తర్జుమా చేయించి అన్ని గ్రూపులలో పెట్టండి సార్ చివరకు రాహుల్ గాంధీకి చేరుతుంది నమోవాకములu:K S R Sastry

    Reply
  2. 2

    edinijam nijam

    * సామవేదీయం*. హరుడు అయినా..విష్ణువు అయినా ..అమ్మ అయినా సాధకుడు మొత్తాన్ని ఒకే చైతన్యంగా “ఈశ్వర ప్రతిపాదన” అన్న ఎరుక కలిగి పరమాత్మ పరమార్థాన్ని గ్రహించాలి అన్నది సనాతనం… తేట తెలుగులో మహాలక్ష్మీ అంటే? 1.శరీరములోని అన్ని ఇంద్రియాలతో కడవరకు అనుకూలత కలిగి ఉండుట .2.తనకున్న సంపద తానే అనుభవం పొంద కలగడం…3. ఉన్నంతలో లేని వారితో దాతృత్వం అలవరుచుకోవడం …. పోతన గారి సాహిత్యంలో ఒక మచ్చు తునక విందామా!!. *ఏ మి తపంబు సేసెనొకొ! యీ ధరణీదివిజోత్తముండు తొల్
    బా ము న! యోగివిస్ఫుర దు పా స్యకుఁడై తనరారు నీ జగ
    త్స్వా మి రమాధినాథు నిజ త ల్పమునన్ వసియించి యున్నవాఁ
    డీ మ హనీయమూర్తి భావము:- “ఈ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మలో ఎంతటి తపస్సు చేసాడో? మహా యోగులచేత పూజింపబడే శ్రీపతి పరుండు పానుపు మీద అధివసించాడు. ఎంతటి మహామునులు అయినా ఈ మహానుభావునికి సాటిరారు కదా!
    వేణుగోపాల్ చిత్తూరు

    Reply
  3. 3

    edinijam nijam

    చాలా చాలా వివరాలతో జవాబు చెప్పారు సంతోష్ గారూ .. బాగుంది మీ వ్యాసం. అభినందనలు: Neeharini Kondapalli

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®