నాది నాదన్న
నీది నాది అనన్న
బంధం తెగుద్ది
***
ప్రేమ గొప్పది
మానవత్వం నిల్చేది
ప్రేమలతోనే
***
వంటికి రోగం
ఔషదాలతో మాయం
రొక్కమూ మాయం
***
పిలుపు కన్న
పలకరింపు మిన్న
నమ్మురా కన్నా
***
వెంటపడడం
వెనుక పడడమే
అవసరమా
ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *సంగీత నాట్య రీతులు.. మూర్ఛనలు వంటి పదాల నిజం అర్థాలు.. సంగీత పరిజ్ఞానం లేని నా వంటి వారికి…