సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక - పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు. Read more
తమ మధ్య మాటల్లేని ఓ జంట- పాటలతో జుగల్బందీ నిర్వహించిన వైనాన్ని వివరిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్ "పాట్లాడుకుందాం" రచనలో. Read more
ఒక వివేకవంతమైన మాట, సందర్భోచితమైన సమాధానం ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో వివరించారు యండి. ఉస్మాన్‌ఖాన్ "మంచిమాట ముత్యాలమూట" కథలో. Read more
‘నాకు నచ్చిన నా కథ’ శీర్షికతో 100 మంది రచయితలతో ఓ కథా సంకలనం తెచ్చేందుకు రచనలని ఆహ్వానిస్తున్నారు ఎన్.కె. బాబు. Read more
ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే... అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద "మనసులోన... Read more
'సింగిడి తెలంగాణ రచయితల సంఘం' వారు వెలువరించిన 'దావత్ తెలంగాణ-2017' సంకలనాన్ని సమీక్షిస్తున్నారు కె.పి. అశోక్ కుమార్. Read more
ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వెలువరించిన పుస్తకం ఇది. Read more
చెన్నైలో 18 నవంబరు 2018 నాడు జరిగిన ‘దేశభక్తి కథలు’ పుస్తక పరిచయ సభ వివరాలు అందిస్తున్నారు శ్రీ గుడిమెట్ల చెన్నయ్య. Read more
ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *సంగీత నాట్య రీతులు.. మూర్ఛనలు వంటి పదాల నిజం అర్థాలు.. సంగీత పరిజ్ఞానం లేని నా వంటి వారికి…