సంచికలో తాజాగా

23 Comments

 1. 1

  పుట్టి. నాగలక్ష్మి

  ఇందుగలరందులేరని సందేహంబు వలదు… ‘చలామణి ప్రతిభావంతులు’ ఎందెందు వెదకిన అందందే గలరు మిత్రమా! కంటే… అని చాల బాగా చెప్పారు గౌరీ లక్ష్మి గారు! అభినందనలు…

  Reply
 2. 2

  Murty

  అసలైన ప్రతిభావంతులు ఎప్పుడూ వెనుకబడే ఉంటారు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? గిల్ట్ నగలకున్న మెరుపు అసలు నగలకు వుంటాయా? రచయిత్రి కి అభినందనలు

  Reply
 3. 3

  G.S.lakshmi

  అక్షరసత్యాలు చెప్పారండీ గౌరీలక్ష్మిగారూ..

  Reply
 4. 4

  ఉషారాణి పొలుకొండ

  Chala baga chepparu madam…nithya sathyalu

  Reply
 5. 5

  కొల్లూరి సోమ శంకర్

  Baga raasaru andi…E rojullo jarige viddooralu gurinchi
  Usharani..Gudiwada

  Reply
 6. 6

  కొల్లూరి సోమ శంకర్

  రకరకాల మనస్తత్వాలు, మనుషులు గూర్చి చక్కగా విశ్లేషించారు 😊🤗
  Pramila..Gudiwada

  Reply
 7. 7

  కొల్లూరి సోమ శంకర్

  అంతేమరి. మాబాగాచెప్పేరు
  Goteti Lalita..Guntur

  Reply
 8. 8

  కొల్లూరి సోమ శంకర్

  Good writing, genuine persons to be rewarded gauri
  Anuradha..Khairatabad

  Reply
 9. 9

  కొల్లూరి సోమ శంకర్

  చలామణి మహిమ బావుంది
  Krishna Reddy..Malakpet

  Reply
 10. 10

  కొల్లూరి సోమ శంకర్

  Baaga vayinchaaru..badhyata undali kalam patte vallaki..
  Mallik..Bapatla

  Reply
 11. 11

  కొల్లూరి సోమ శంకర్

  అభినందనలు మిత్రమా!
  Vijaya..Hyd

  Reply
 12. 12

  కొల్లూరి సోమ శంకర్

  Nice one. Well presented.👍
  Ramanamurty..Malkajgiri

  Reply
 13. 15

  కొల్లూరి సోమ శంకర్

  సూపర్ చెల్లీ..ఖాసింబి..
  గుంటూర్

  Reply
 14. 16

  కొల్లూరి సోమ శంకర్

  గౌరీగారూ అబ్బబ్బో భలేగా ఏకేసారండి అవును మీకేం ప్రాబ్లం రాదా ఇలా రాస్తే ఎవరితరపునగాని నా కైతే బాగానచ్చీంది అన్ని departments ని భలే బైటపెట్టారు 👏👏👌👌👌👍👍
  లత..చెన్నై

  Reply
 15. 17

  కొల్లూరి సోమ శంకర్

  Baaga raasaru..nijaanni ee Lokam teerunu aratipandu volichi notli oettinattu..anta shudhanga yelaa raya galary..baaga gamaninchi raasaaru..chadivekoddi, nijam, nijam ani ganteyyali anipistundi. Congrats! Wishing many more truths to flow from the own if the writer .
  Thanks and regards,.
  A Raghavendra Rao.

  Reply
 16. 19

  కొల్లూరి సోమ శంకర్

  ఏది ఏమైనా ‘ చాలా మనీ ‘ఉంటేనే ‘చలామణీ’ అనేది జీవన సత్యం సత్య కాలం నుండీ హత్యకాలం దాకా.ఆ మనీ లేనివారు మహా ‘ కాని చొరవ’ తో ‘చలో మని’ మరో దారిలో ‘ చలామణీ’ అవుతున్నారు. ప్రతి భావవంతుడూ, ప్రతిభావంతుడు కాదు అనే నిజాన్ని కప్పి ఉన్న నివురు మీద “ఉఫ్, ఉఫ్” అంటున్న గౌరీ లక్ష్మి గారు, చేతికి పూలుచుట్టుకుని చెంప దెబ్బలు వేయడంలో నిజమైన ప్రతిభావంతురాలు.ఆమె ఆ ‘అప్రతిభ – నప్రతిభావంతులను’ తన కలంతో కుళ్ళ పొడవాలనుకునే సాహసికురాలు.
  అందుకే రంగుల హేల కొన్ని సార్లు ఫిరంగుల హేల అని మనకు అనిపిస్తుంటుంది. చదువరులు ‘ఎంత మాట – ఎంత మాట’ అని బుగ్గపై వేలు వేసుకోవలసిందే.పేరు ప్రఖ్యాతులు కోసం తిప్పలు పడే కొందరి ‘పోరు ప్రఖ్యాతులు’ మనకు సుపరిచితమైన విషాద వినోదాలు లేదా వినోద విషాదాలు.
  లబ్ధ ప్రతిష్టులు వెనక బడిపోయి శబ్ద ప్రతిష్టులు ముందుకొస్తున్న, ముంచుకొస్తున్న ఈ యుగాన్ని గౌరిలక్ష్మి గారు అందంగా, మందంగా విమర్శించారు- పరామర్శించారు.వర్తమానంలో,నటన రాని నటుల పిల్లలు, రచన రాని రచయితలు, శోధన తెలియని పరిశోధకులు, రాజీ పడిన రాజకీయ వారసులు, స్వరాలకు గాయం చేసే గాయకులూ ఎంతో మంది ఈ వ్యాసంలో గౌరీలక్ష్మి గారి కొరడాకు చిక్కారు.
  రచయిత్రికి అభినందనలు.
  గోళ్ల నారాయణ రావు,విజయవాడ.

  Reply
 17. 20

  కొల్లూరి సోమ శంకర్

  అక్షర సత్యాలు రాసారు..ఇటీవల కాలం లో చలామణి ప్రతిభా వంతులు రెచ్చిపోతు న్నారు.మీ వంటి వారి హెచ్చరిక పని చెయ్యాలని కోరుకుంటున్నాను..
  కె.శేషమ్మ..కాకినాడ

  Reply
 18. 21

  కొల్లూరి సోమ శంకర్

  బాగా రాసావే gowree
  రేణుకా దేవి..అమలాపురం

  Reply
 19. 22
 20. 23

  భవాని

  గౌరి, నీ వాయింపుకు అందని ముదుర్లు ఉన్నారు. అయినా గుమ్మడి కాయ దొంగలూ ఉన్నారు
  సాహిత్యానికి అర్థం తెలీని రచయిత లు,సంగీతం తెలీని గాయకులు, నటన తెలీని వారసుల నుండి మనల్ని మనమే కాపాడుకోవాలి.
  క్రియేషన్ కన్నా ప్రమోషన్ మీదే పడిపోవటం,తమపేరుకు ముందు తామే డా. అక్షరాన్ని తగిలించుకోవటం…ఎవరూ చెక్ చేయకపోవటం..అంతా ..చలామణి మాయ
  నీ శైలి చదివిస్తోంది
  అభినందనలు
  సంచికకు కృతజ్ఞతలు. భవానీ దేవి

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: