సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “చిత్ర కావేరి” కథా సంపుటి పేరే చిత్రంగా ఉన్నది. ఆ పదం అర్ధం సమీక్షలో చెబుతారనుకున్నాను. చిత్రం అంటే ఆశ్చర్యం, చిత్తరువు, అందమైన అనే అర్ధాలు ఉన్నాయి. కావేరి అంటే ఒక నది. “అందమైన నదీ ప్రాంతం” అని నేను అనుకుంటున్నాను. ఇందులో పరిచయం చేసిన కథలు అన్నీ బాగున్నాయి. చిన్నప్పుడు రేడియోలో విన్న సుర్యస్తుతి “శ్రీ సూర్యనారాయణా, వేదం పారాయణా….” గీతం గుర్తు చేయటం పిల్లగాలిలా మదిని ఆహ్లాద పరిచింది (చంద్రభాగ కథలో)….”దయచేసి రెప్ప వేయండి” కథలో లిఫ్ట్ బాయ్ వేదన చక్కగా చెప్పారు. లిఫ్ట్ గేటు వేయటం ఎక్కిన వారి కనీస బాధ్యత…ఇతర కథల పరిచయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!