సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “కానరార కైలాస నివాస……” పాట చిత్రీకరణ, అభినయం గురించి మీరు వివరించిన తీరు చాలా బాగుంది. మధ్యలో ఆ సన్నివేశాల చిత్రాలు చూస్తూ చదువుతుంటే పాట చూసిన అనుభూతి కలిగింది. గానం, అభినయం, చిత్రీకరణ త్రివేణీసంగమం లాగా ఉండి, పాటను అజరామరం చేసాయి. తాండవ నృత్యాలలో వివిధ రకాలను వివరించటం కూడా బాగుంది……మొదటి చరణం లో ” కన్నడ ” అంటే ఉపేక్ష అని అర్ధం. నిన్ను చూడాలని అనుకుంటున్నాను. ఉపేక్ష చేయకుండా, కంటికి ఇంపుగా దర్శనమీయమని వేడుకుంటున్నాడు అని కవి భావం……ఈ పాటలో శివపార్వతులుగా నటించినది గోపాలకృష్ణ, శాంతి.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి స్పందన: *కానరారా కైలాస నివాసా పాట గురించి, ఆ పాట చిత్రీకరణ విశేషాలు, ఈ వారం మనోహర దృశ్యాలు శీర్షికన, అద్భుతంగా వ్రాసారు ‘శంతనూ – శర్మిష్ఠ’ గారు.
    రావణుడి రూపు రేఖలను మనో ఫలకంపై చిత్రీకరించుకున్న శ్రీ ఎన్టీఆర్, ఆ పాత్ర పోషణ పూర్వ జన్మ సుకృతంగా భావించి, తన స్వీయ దర్శకత్వంలో, తనే నటిస్తూ, అది కూడా ఇటువంటి భక్తిరసమైన పాట,కళ్ళలోనే, అహం, అభ్యర్థన, అతిశయం, అసహనం అన్ని చూపిస్తూ అభినయించడం అంటే నభూతో..! వారికి వారే సాటి.
    ఘంటసాలగారి గొంతులో, ఆ ఉచ్చారణ, ఆ స్పష్టత, ఆ భక్తిభావన, కరుణ, ఒకటేమిటి అన్నీ ఆ స్వరంలో ఇమిడి, కళ్ళు మూసుకుని పాట మాత్రమే వినాలా లేక ఆడియో మ్యూట్ చేసి రామారావు గారి అద్భుత అభినయం చూడాలా అర్థం కాదు.
    తెలుగు సినిమా స్వర్ణ యుగం నాటి మధుర గీతాలు…ఆ నటీనటులు, గాయకులు అందరికీ శతకోటి వందనాలు. ఓం నమః శివాయ 🙏*

  3. 3

    పి. దినకర్ రెడ్డి

    చక్కగా పాటను గురించిన విశేషాలను చర్చించారు. వ్యాసంలో ఒకటి రెండు చోట్ల అక్షర దోషాలు ఉన్నట్టు కనిపించింది. వీలుంటే సవరించగలరని మనవి. శివోహం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!