అర్థం చేసుకుంటే అందరం సేఫ్… అలసత్వం చూపిస్తే అంతా గల్లంతే…!
అతిగా చెబితే…. భయపెడుతున్నారంటారు, అంతంత మాత్రం చెబితే, ముందుచూపు లేదంటారు…
ప్రభుత్వం, ప్రకటనలు చేస్తే, వేళాకోళంగా తీసుకుంటారు.
మిడి.. మిడి.. జ్ఞానం వేదాంతులు చేప్పే, వదంతులకు మాత్రం, వినయంగా… విలువనిస్తారు!
ప్రస్తుతానికి- మందులు మాకులులేని కరోనా వైరస్ అంటువ్యాధిని, అరికట్టడానికి ఉన్నది ఒకటే మార్గం!
మనిషికీ మనిషికీ భౌతిక దూరం ఆవశ్యం, పిల్లలు వృద్ధులు ఇంటికి అంకితం కావడం, ఆరోగ్యకరం…!
సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యతనిచ్చి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పటిష్టంగా పాటించగలగడమే, మన ముందున్న కర్తవ్యం!
చిన్న.. చిన్న.. అసౌకర్యాలకు, మంచి మనసుతో సహకరించడం మన విధి!!
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
నా..కవిత ను ప్రచురించిన యాజమాన్యం కి ముఖ్యంగా మురళీ కృష్ణ గారికి, సోమశంకర్ గారికి ధన్యవాదాలు.
చక్కగా విపులంగా చెప్పారు. మన విద్యా వ్యవస్థలో నైతిక విలువలు, సామాజిక భాద్యతలు నేర్పించే పాఠ్యాంశాలు, వ్యవస్థ ఉండాలి.
రాజేంద్ర ప్రసాద్ – శ్రేయోభలాషి
అందరి కర్తవ్యం బాగ భోదించారు సర్. మీకు ధన్యవాదములు
సాగర్ ధన్యవాదాలు మీకు.
Hello sir Chala bagundi!
___Mohan Rao Ex.principal CKM..COLLEGE WARANGAL_U
మోహనరావు గారు ధన్యవాదాలు మీకు
సామాజిక బాధ్యతలు తీసుకోవలసిన జాగ్రత్తలు చక్కగా పొందుపరిచారు మిత్రమా
బ్రదర్ మీ స్పందన కు హృదయ పూర్వక ధన్యవాదములు
సింపుల్ గా మార్గదర్శకంగా వుంది కవిత….!
______SVLNశర్మ. హైదరాబాద్.
శర్మ గారు ధన్యవాదాలు మీకక
నేటి విపత్కర పరిస్థితి లో ప్రభుత్వ చర్యల విషయం లో గుడ్డిగ విమర్శించే సూడోమేధావుల తత్త్వం బయట పెట్టారు …
గురువు గారు ధన్యవాదాలు
Yes, you r right sir.
__mrs.padma.ponnada Rtd.Teacher Narasapur W.G.Dt
పద్మ గారూ ధన్యవాదాలు మీకు
డాక్టర్ గారూ అద్భుతమైన సందేశాత్మక కవితను అందించారు,, చాలా చాలా బాగుందండీ,, అభినందనలు sir,,
లక్ష్మి గారు ధన్యవాదాలు మీకు
Dr.Prasad Garu! మీ కవిత ద్వారా ఈ సమయంలో మన సమాజానికి కావలసిన మంచి సందేశాన్ని అందించారు !!!
రావు గారూ ధన్యవాదాలు మీకు.
ఇదే మన తక్షణ కర్తవ్యం. మన కోసం మనం. మన జనం కోసం మనం. కర్తవ్యం బోధనకు ధన్యవాదాలు సార్.
సరసి గారు ధన్యవాదాలు మీకు.
సందేశాత్మక కవిత సర్
మంచి సందేశాన్ని simple పదాల్లో తెలిపారు👌🙏
___Naga jyothi sekhar Writer Kakinada
ధన్యవాదాలు జ్యోతి గారు
Yes sir This is needed for our own survival
__Dr.N.Harika Dental surgeon Karimnagar
ధన్యవాదాలు డా.హారిక.
[01/05, 11:01] Dr.Nagulu@my teacher Hyderabad: Very nice 👍 [01/05, 12:42] Dr.Nagulu@my teacher Hyderabad: These days are not comfortable
____Dr.v.Nagulu.ph.D Rtd.controller of examinations Osmania university Hyderabad
Thank you sir.
చిన్న చిన్న పదాలతో గొప్ప అర్దం నిబిడీకృతమై ఉంది… దానిని తరిమి కొట్టటం మన చేతిలో ఉందని సులభంగా చెప్పారు
___రమేష్ బెనర్జీ హైదరాబాద్
Need of the hour Sir👍👍👍 మంచి సందేశాత్మక కవిత👌👌👌
ఝాన్సీ గారికి ధన్యవాదాలు
రమేష్ గారు మీ స్పందన కు ధన్యవాదాలు
ధన్యవాదాలు రమేష్ గారు.
కరొనా అణువుని, దాని గుణగణాలను, పర్యవసానాలను సింపుల్ గా బొధపరచినందుకు మీకు ధన్యవాదములు.
శ్యాం ధన్యవాదాలు నీకు
జాగ్రత్తగా ఉంటే ఉంటాము అనే సారాంశాన్ని చెప్పారు బాగుంది సార్.
శ్రీనివాస్ ధన్యవాదాలు మీకు
ఏది చెప్పినా సందేశాత్మకంగా స్ఫూర్తి దాయకంగా హృదయానికి అద్దుకునేలా అద్భుతంగా వ్రాయడం మీకు వెన్నతో పెట్టిన విద్య సార్ కరోనా కర్తవ్యాన్ని చక్కని మీ కవిత రూపంగా మాకందించారు హృదయపూర్వక అభినందనలు మీకు 👏🎍👏🎍👏🎍👏🎍👏🎍👏🎍👏🎍🙏
_____అఫ్సర్ వలీషా కవయిత్రి/రచయిత్రి ద్వారపూడి తూర్పుగోదావరి జిల్లా
అఫ్సర్ వలీషా గారు ధన్యవాదాలు మీకు.
చదివినం సర్. మీ కవిత సహజంగానే సరళంగా బాగుంది.
…_____రామా చంద్ర మౌళి కవి/రచయిత *
మౌలి గారు ధన్యవాదాలు మీకు
పండిత పామరులకు అర్ధమయ్యే రీతిలో సరళంగా చక్కగా ఉంది
___పల్లె నాగేశ్వరరావు ఆకాశవాణి వరంగల్ _9
నాగేశ్వరరావు గారు మీ స్పందన కు హృదయ పూర్వక ధన్యవాదములు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™