సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    డా.సిహెచ్.సుశీల

    జ్యోతి గారు అంత గొప్పగా వర్ణించే సరికి, వ్యాసం చదవడం ఆపి మరీ ‘మధుబన్ మే రాధికా’ పాట చూసాను. దిలీప్ కుమార్ కొన్ని సెకన్స్ మాత్రమే సితార్ మీటుతూ కనిపించడం కోసం ఆర్నెల్లు నేర్చుకొన్నాడంటే ఆనాటి నటుల అంకిత భావం తెలుస్తోంది. లిప్ మూమెంట్ కూడా పర్ఫెక్ట్ గా వుంది. ఇక కుమ్ కుమ్ నాట్యం ఎంత సుకుమారంగా, అందంగా, ప్రతి కదలికలో సున్నితత్వం తో వుందో! మిగిలిన వాద్యాలూ అద్భుతంగా దోహదపడ్డాయి.
    కథ విషయానికి వస్తే, జానపదం. మనిషి లోని ఈర్ష్యా ద్వేషాలు, రాజ్యకాంక్ష, ప్రేమలు, మానవత్వం… అన్నీ వున్నాయి. కొందరు మహా పండితులకు జానపద, మిస్టరీ, సస్పెన్స్, డిటెక్టివ్ కథలంటే చిన్న చూపు ఎందుకో అర్థం కాదు. ఇతర దేశాల్లో ఆ నవలలు, సినిమాలని విపరీతమైన ఆసక్తితో ఆదరిస్తారు.

    Reply
  2. 2

    C S N MURTHY

    నాకు మీనాకుమారి మొహంలో ఎప్పుడూ గూడు కట్టుకున్న విషాదమే కనిపిస్తుంది..ఆమె అందగత్తె కావచ్చు కానీ అమె కళ్లలోనూ  నవ్వులోనూ   జీవం వుండేది కాదు… అందం ఎప్పుడూ relative టెర్మె అనుకోండి..నాకు ఆవిడలో అందం కనిపించదు..ఎందుకో మరి!!
    “Beauty lies in the eyes of the beholder” అంటారు..
    అది నా దృష్టికోణం లోపం కావచ్చు!!
    ఆమె ఎప్పుడూ pensive మూడ్ లో వున్నట్టు melancholic face తోనె కనిపించేది….
    బహుశా ఆమె జీవితంలోని ప్రేమ రాహిత్యమే అందుకు కారణం కావచ్చు…ఆమెను పెళ్ళిచేసుకున్న కమల్ అమ్రొహీ కానీ, ఆమెను ఇష్టపడిన గుల్జార్ కానీ, ఆమెతో సానిహిత్యం వున్న ధర్మేంద్ర కానీ ఆవిడ ఆశించిన భద్రతాభావాన్ని కలిగించలేక పోవడం కారణం కావచ్చు…
    దిలీప్కుమార్ కి ట్రాజెడీ King అని ముద్ర పడినట్లు మీనాకుమారి ఆవిడ చేసిన పాత్రల వలన ట్రాజెడీ queen గా పేరు తెచ్చుకుంది…ఆవిడ hit సినిమాలన్నీ  ఎక్కువ శాతం ఆవిడ విషాద పాత్రలు చేసినవే… Dil Apna Aurp Preet Paraya , Dil Ek Mandir,  Saheb Bibi Aur Ghulam, Kaajal, Mere Apne, Dushman ఇంకా Phool Aur Patthar…పాఖీజా..etc …ఆ పాత్రల ప్రభావం వలన కూడా ఆవిడ ఎప్పుడూ అలా melancholuc గా వుండెదేమో…
    మీనాకుమారి జీవితానికీ Hollywood నటి Marilyn Monroe జీవితానికి పోలికలున్నాయి అనిపిస్తుంది..
    ఇద్దరూ జీవితాంతం ప్రేమ రాహిత్యంలొనే కొట్టుమిట్టాడారు…మూడు పెళ్లిళ్లు చేసుకున్న Monroe 36 ఏళ్లకే తనువు చాలిస్తే, ముగ్గురితో సానిహిత్య జీవితం గడిపిన  మీనాకుమారి 38 ఏళ్లకే తన ప్రస్థానం ముగించింది..

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!