నీ కళ్ళల్లోకి చూసాను
ప్రేమించడం మొదలు పెట్టాను.
అందమైన కన్నులు
గులాబీ చెక్కిళ్ళు
వంపులు తిరిగిన పెదవులు
సన్నని చిరునవ్వు
నిజంగా అపుడే మొదలుపెట్టా ప్రేమించడం..
నన్ను నేను మొదటిసారిగా.!
![](http://sanchika.com/wp-content/uploads/2023/04/TodetiDevi2.jpeg)
తోడేటి సునీలా దేవి గారు ప్రస్తుతం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మేనేజర్‌గా సేవలందిస్తున్నారు. జన్మస్థలం విజయవాడ. సిద్ధార్థ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో పట్టభద్రులైనారు.
20 Comments
Shyam Kumar Chagal
Excellent
sunianu6688@gmail.com
నా ఈ చిన్న కవితను ప్రచురించిన సంచిక యాజమాన్యానికి,సంపాదకులకు నా హృదపూర్వక కృతజ్ఞతలు
. నన్ను ప్రోత్సహించే Dr KLV ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్సులు ![🙏](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f64f.svg)
![🌹](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f339.svg)
Prasanna
Super
sunianu6688@gmail.com
TQ Prasanna
సత్తి పద్మ
చాలా బాగుంది కవిత దేవిగారు. చిన్నగా సింపుల్ గా ఉంది. మనని మనం ప్రేమించుకోవాలి అంటే మనలో మంచి గుణాలు పెంపొందించుకోవాలి, అనే మంచి సందేశం ఇచ్చారు.
sunianu6688@gmail.com
TQ Padma garu![🙏](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f64f.svg)
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా..మీ కవిత బాగుంది.
రాస్తుండండి.మీ కలం నుండి మంచి కవిత్వం
జాలువారే అవకాశాలు ఎక్కువ కనిపిస్టున్నాయి.మీకు అభినందనలు/శుభాకాంక్షలు.
—డా కె.ఎల్.వి.ప్రసాద్
సికిందరాబాద్.
sunianu6688@gmail.com
ధన్యవాదాలు సర్![🙏](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f64f.svg)
M Anuradha
Superb Devi garu,may be very small poem but touching the bottom of heart
sunianu6688@gmail.com
ధన్యవాదాలు mam![🙏](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f64f.svg)
pradeep.prodduturi
Simple and super
sunianu6688@gmail.com
TQ very much andi
M venkatasaikumar reddy
Superb mam![👌](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f44c.svg)
![👌](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f44c.svg)
![👌](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f44c.svg)
![👌](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f44c.svg)
sunianu6688@gmail.com
TQ sai
Sandhyarani
Superb mam
sunianu6688@gmail.com
TQ Sandhya
Komali Thodety
Woww attha!! Congratulations!![👏🏻](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f44f-1f3fb.svg)
![👏🏻](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f44f-1f3fb.svg)
![❤️](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/2764.svg)
sunianu6688@gmail.com
TQ dear![❤️](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/2764.svg)
Hanok
Nice one madam …
sunianu6688@gmail.com
TQ Hanook![👍](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f44d.svg)