‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను అమితంగా అభిమానిస్తున్న వారందరికి అభివందనాలు.
రచయితలను ప్రోత్సహించేందుకు మరో కథల పోటీ నిర్వాహించాలనీ, పాఠకులకు చేరేందుకు సంచిక రచనల లింక్‌లను ట్విటర్, ఇన్స్టాగ్రామ్ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని సంచిక నిర్ణయించింది.
ఉత్తమ కథా సంపుటాలకు, ఉత్తమ కవితా సంపుటాలకు, ఉత్తమ నవలలకు వార్షిక పురస్కారాలు అందజేయాలని తలుస్తోంది సంచిక. అలాగే సంచిక రచయితల పుస్తకావిష్కరణ సభలను కూడా నిర్వహించదలచింది.
ఇవే కాకుండా సంచికలో ప్రచురితమైన కథలు, కవితలతో సంపుటాలు వెలువరించనుంది.
రచయితల సమావేశాలు కొనసాగించేందుకు గాను – ప్రతీ నెలా ఆఫ్ లైన్ మీటింగ్ ఏర్పాటు చేయాలని, ప్రతీ వారం జూమ్ ద్వారా ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో.
రాబోయే కాలంలో కూడా విశిష్టమయిన రచనలతో, వినూత్నమయిన శీర్షికలతో, ఉన్నత ప్రామాణికాలు పాటిస్తూ ‘సంచిక’ ముందుకు సాగుతుంది. ఇందుకు, సాహిత్యాభిమానులందరి సహాయ సహకారాలను అభ్యర్థిస్తోంది.
~
ఎప్పటిలానే వ్యాసాలు, ఇంటర్వ్యూ, కాలమ్స్, కథలు, కవితలు, గళ్ళనుడి కట్టు, పిల్లల కథలు, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ జూన్ 2022 సంచిక.
ప్రత్యేక వ్యాసం:
సంభాషణం:
కాలమ్స్:
గళ్ళ నుడికట్టు:
వ్యాసాలు:
కవితలు:
కథలు:
పుస్తకాలు:
బాల సంచిక:
అవీ ఇవీ:
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.
మంచి ఆలోచనలు, వినూత్న ప్రయోగాలు..
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Notify me of follow-up comments by email.
Notify me of new posts by email.
Δ
ఆడిసియస్ ఈడిసియస్: హోమర్ vs క్రిస్ నోలాన్
లక్ష్మీనారాయణ జైనీ స్మారక జాతీయ స్థాయి ఉగాది కవితల పోటీ ఫలితాలు
‘ప్రజ్ఞ’ కు బహువచనం ‘భానుమతి’
ధృవపు ఎలుగుబంటి
కావాలంటే.. భరించాల్సిందే
యువభారతి వారి ‘విశ్వనాథ కవితా వైభవం’ – పరిచయం
అసలైన అందం
మూడు దేశాల సందర్శన – ఇగ్వాజు జలపాతం
మధ్య తరగతి జీవనానికి ‘విలువలు’ చేకూర్చిన బెహరా వెంకట సుబ్బారావు
ఆ పొద్దు
థాంక్యూ రమాజీ థాంక్యూ సో మచ్
థాంక్యూ రామాజీ థాంక్యూ సో మచ్
థాంక్యూ చండీ థాంక్యూ సో మచ్
థాంక్యూ రాజ్యలక్ష్మి గారు థాంక్యూ సో మచ్
థాంక్యూ బాలాజీ థాంక్యూ సో మచ్
All rights reserved - Sanchika®