మహాత్మా మహర్షి ప్రాతః స్మరణీయ మూర్తి మానవుడిగా పుట్టి ఎంత ఉన్నతంగా జీవించవచ్చో నిరూపించిన ఆదర్శమూర్తీ నా జీవితమే నా సందేశం అని చెప్పిన ఘన త్యాగమూర్తీ వందనం నీలా జీవించడం కష్టమని ఆ ఛాయలకే పోకుండా నిజాయితీ లేని నేతలు దేశనాయకులు పదవుల కోసం కేకలు సహనం లేని కాకులు ఎన్నికలలో నోట్లు జల్లి పదవులు కొనుక్కునే బాకులు వాగ్దానాల అవ్వాకులు చెవ్వాకులు చెప్పి అధికారం దక్కించుకున్న అహంకార చాకులు అన్యాయం అక్రమాలు ఆచరించే నేతలు ఏమీ చేయలేని నిర్భాగ్య ప్రజలు తిరగబడే రోజులు ఉరుకుల పరుగులతో వస్తున్నయ్ వస్తున్నయ్ దేశక్షేమం కాంక్షించే నాయకుల ఎన్నికల కోసం.
సింగిడి రామారావు రాయగడ నివాసి. చక్కని కవి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
వైకుంఠపాళి-10
తందనాలు-4
శ్రీ మహా భారతంలో మంచి కథలు-5
అదృష్టవంతుడు
పదసంచిక-115
రాచపుండు!
ప్రకృతి సంపద
కావ్య పరిమళం-30
ఆచార్యదేవోభవ-39
శ్రీపర్వతం-6
Thank you so much Srinivas for your valuable comments. With best wishes🙏 Konduri Kasivisveswara Rao
👏👏👍👍 Your way of narrating the story is unique and excellent 👌
“పాశ్చాప్తానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని అన్నారు కదా! అర్థం కాలేదా?” అని అడగాల్సిందేమో మిత్రమా! 😃
ఇది నిర్మలజ్యోతి గారి వ్యాఖ్య: *👌👌👌every thing is true.*
ఇది వి. జయవేణి గారి వ్యాఖ్య: *Present situation ని బాగా అనలైజ్ చేసి వ్రాసారు.🙂😊*
All rights reserved - Sanchika™