సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    తండ్రి పట్ల జాహ్నవి ప్రేమాభిమానాలను చాలా సహజంగా వర్ణిస్తున్నారు రచయిత్రి.
    తండ్రిని కలుసుకోవాలని హైదరాబాద్ వచ్చిన ఆ క్షణాలను ఒక పాఠకురాలిగా నేనూ ఉద్విగ్నంగానే ఎదురు చూసాను.

    ట్రైన్ దిగగానే ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోవడంతో “నాన్నా” అని గుండెల్లోంచి వచ్చినట్టు పిలవడం, ఎప్పుడో గౌనుల్లో చూసిన కూతురు వల్లెవాటు వేసుకునే వయసులో ఎదురుగా నిలవడం, ఆమె చేతిలో బ్యాగ్ అందుకోవడం, ఏదో ” భారం” తీరినట్లు జాహ్నవి అనుకోవడం, ఇంటికి చేరగానే ఆనంద్ “మన యిల్లు” అనడం చాలా బాగుంది. తండ్రీ కూతుళ్ళ కలయిక కి చాలా అందంగా చెప్పారు రచయిత్రి.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాతా అనూరాధ గారి వ్యాఖ్య: *భలే ఉందండి, చాలా చాలా బావుంది.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి లక్ష్మి గారి వ్యాఖ్య: *చాలా చాలా బాగుంది శారద గారు.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మీ ప్రసన్న గారి వ్యాఖ్య: అక్కా… భలే ఉంది. జాను లాంటి అమ్మాయి చాలా రేర్… ఊర్మిళ కూడా బాగా నచ్చేసింది నాకు.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి గారి వ్యాఖ్య: *కూతురు లెటర్స్ చదివి చలించని ఆనంద్ దగ్గరికి జాహ్నవి వెళుతుంటే అతని వల్ల ఏమైనా ఇబ్బంది పడుతుందేమోనని అనిపించింది. కానీ తను కోరుకున్న ఆదరణ, ఆప్యాయత, కేరింగ్ లబిస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మా…. 😍😍😍😍 *

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అభిజ్ఞ గారి వ్యాఖ్య: *చాలా చాలా బాగుంది.. ఆనంద్ జాహ్నవిని అలా రిసీవ్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది.. ఆనంద్ జాహ్నవి పైన చూపిన ప్రేమ గురించి చదువుతున్నంత సేపూ నాకు ఆనందభాష్పాలు రాలుతునే ఉన్నాయి .. ఊర్మిళ పట్ల జాహ్నవి ప్రవర్తన కాస్త భాదనిపించినా ,వాళ్ళ అమ్మ భయం తెలిసిన జాహ్నవి అలా ప్రవర్తించడం సబబే కదా అనిపించింది.. తరువాతి భాగం చదవాలని చాలా ఆసక్తికరంగా ఉంది…*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. హేమ నళిని గారి వ్యాఖ్య: *చాలా చాలా బాగుంది శారద గారు..జాన్వీ ఆనందంగా ఉంది..పాపం ఊర్మిళ.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *కాలం గీచిన సరిహద్దులు… ఆనంద్ ఓర్పును, ప్రేమనూ చెప్పటానికి Sweets తెప్పించే example ఏ అక్కర లేదు, ఇలాంటి ఒక్క మాట చాలు!
    అదే రచయిత్రి గారి తెనుగు, ఆలోచనల స్థాయినీ చెప్పేస్తుంది.
    జానూ తండ్రికి ఫోన్ చేయక పోవటంలో పంతమో, అలకో లేదు!
    ఎంత పరిపక్వత!
    గొప్ప క్షణాలు… నిశ్శబ్దం… బరువైన, కానీ సరీయైన భావన. 👌🏻👌🏻👌🏻
    కాలం కప్పిన తెర దోబూచులాట… అసలింత బాగా ఎలా వ్రాస్తారమ్మా…
    అనుభూతం… చాలా మంది ఇక్కడ అనుభవం అని వ్రాసేస్తారు. నాకు ఈ పదమే ఇష్టం, ఇదే సరైనది కూడా కదా!
    అంతలోనే ఆనంద్ కు మాలని తిట్టుకోవటం వచ్చేసింది, ఇక ‘తన జీన్స్’ ఏముంది అక్కడ!?
    ఊర్మిళ పాత్రను మనకు ముందఱే పరిచయం చేయబట్టీ మనకు జానూ ఆమెతో బాగుండక పోతే బాధ కలిగింది.
    ఇక్కడ ఱెండు విషయాలు –
    ఒకటి, అసలు ఆనంద్ ఉత్తరాలకే స్పందింౘలేదు, కానీ ఇప్పుడు అతను నచ్చేశాడు! కారణం, జానూను ప్రేమగా చూడటం ఒకటైతే, ఱెండవది, ఉత్తరాలకు బదులు వ్రాయక పోవటం వెనుక కారణాలు నచ్చి.‌ అక్కడ అందఱి కనుల ముందూ తను పడటం ఇష్టం లేక.‌ అంటే, అది సరైన ఆలోచనేనా? కట్టుకున్న భార్య కళ్ళ పడక పోవటమనేదీ? కనీసం ఊర్మిళనైనా గౌరవింౘలేదనీ ౘదివాము ముందఱ.
    ఱెండు, అసలు జానూ రావటానికి కారణమే ఊర్మిళ ఇచ్చిన బదులు. అదీ జానూకు అర్థం కాని విషయం, ఆ ఉత్తరం ఆనందే‌ ఊర్మిళ కు ౘూపలేదు, ఆమె స్వయంగా ౘదవటం వలననే జానూ ఇవాళ ఇక్కడ ఉండగలిగింది.
    కాబట్టి జానూ ప్రవర్తనను మరింత గా ముందు భాగాలలో గమనింౘాలి.
    భలే ఉందమ్మా చివఱలో.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కృష్ణ వాసంతిక గారి వ్యాఖ్య: *చాలా బాగుంది శారద గారూ. జాహ్నవి కూడా తాను ఇక్కడికి రాగలగటానికి ముఖ్యకారణం ఊర్మిళ అని తెలుసుకో గలిగితే బాగుండు.‌ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తున్న తండ్రి కనీసంగా తనకి రిప్లై ఇవ్వలేదనే విషయంకూడా గుర్తు తెచ్చుకోవాలేమో. “రాదే చెలీ నమ్మరాదే చెలీ” అని ఊర్మిళ అనుకోవటం నవ్వు తెప్పించినా, నిజమే కదా అని కూడా అనిపించింది. కథ ని చాలా గ్రిప్పింగ్ గా తీసుకొస్తున్నారండీ
    👏👏👏👏👏 *

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రావుల వసంతమణి గారి వ్యాఖ్య: *ఈ వారం ఎపిసోడ్ కూడా చదివాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వల్లూరి పార్థసారథి గారి వ్యాఖ్య:
    *11 వ భాగం చదివాను! ఆ తరువాత కధ ఏమలుపు తిరుగు తుందో అన్న మిమాంస రాక మానదు! కథలో ఒక ప్రత్యేకత సవతి తల్లి అనే మాటకు సహజంగా ఉండే లక్షణాలు లేవు అలాగే జాహ్నవి మనస్తత్వం కూడా అనిపిస్తోంది. మీరు చెప్పే కధా విధానం పాఠకులను ఆలోచింపజేస్తుంది! అభినందనలు మేడమ్ శారద గారు!*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!